జూలై 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్!
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని కళాశాలల బంద్కు ABVP పిలుపు.
పేద విద్యార్థుల ఉన్నత విద్య హక్కును కాపాడుకుందాం!
#ABVP#CollegeBandh#ABVPTelangana
పూజ్య మాత కు ఆరాధన, ఉత్తమ వ్యక్తిత్వానికి మొదటి అడుగు…
पूज्य माँ की अर्चना का, एक छोटा उपकरण हूँ…
माँ भारती की सेवा ही हमारे जीवन का संकल्प है। 🚩
#ABVPTelangana
Campus to Nation..🇮🇳
Join ABVP and become a voice for students, a leader for positive change, and a force for nation-building.
(ABVP, Join ABVP, Campus to Nation, Student Power, Nation Power, Nation Building, Student Leadership, Student Voice, Future Leaders)
#Nation#Abvp
राष्ट्रीय स्वयंसेवक संघ के द्वितीय सरसंघचालक परम पूजनीय श्री माधवराव सदाशिवराव गोलवलकर 'गुरुजी' की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
आपके विचार हमें सदैव मां भारती की सेवा में समर्पित रहने हेतु प्रेरित करते रहेंगे।
నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేవరకు తెలంగాణ BJYM పోరాటం కొనసాగిస్తాం
గ్రూప్-1 విద్యార్థులపట్ల మొండిగా వ్యవహారిస్తూ న్యాయమైన డిమాండ్స్ తీర్చలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై లార్థి ఛార్జ్ చేయడం సిగ్గుచేటు
@BJP4Telangana@BJYM@BJYMinTG@kishanreddybjp@bandisanjay_bjp
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందుర్ విభాగ్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్యదర్శి పృథ్వి తేజ గారు పాల్గొన్నారు.
Congratulations to Team INDIA.....🪷🌺🪷🌺🪷🌺🪷. క్రికెట్ చరిత్రలో మరో మైలు రాయిని సొంతం చేసుకుని భారత జండాను రెపరెప లాడించిన భరత మాత ముద్దు బిడ్డలు టీం- ఇండియా సభ్యులకు హార్దిక శుభాకాంక్షలు...
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని,అలాగే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు Board Of School Education ఆఫీస్ ముట్టడించడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని మరియు పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని మరియు పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పాఠశాలల బంద్
@revanth_anumula ఉపాధ్యాయులను ఉపాధ్యాయుల సంఘాలను కలుస్తే ఉపయోగం లేదండి రేవంత్ గారు..
శిథిలావస్థలో అనేక పాఠశాల భవనాలు బడుగు బలహీన వర్గాల మా విద్యార్థులను చూడండి..
వారికి ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని మీ పరిపాలన ఎంత గొప్పగా ఉందో ఆలోచించుకోండి.
@INCTelangana@IYCTelangana@INCIndia