పార్లమెంట్లో అదరగొట్టిన సంజయ్ సింగ్🔥
మన స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు వందేమాతరం అని ఎక్కడైనా అరిచారేమో, కనీసం నలుగురి పేర్లు చెప్పాలని గట్టిగా నిలదీసిండు. మహాత్మా గాంధీ హత్య తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్వయంగా ఆర్ఎస్ఎస్పై నిషేధం (బ్యాన్) విధించిండ్రు.
ఆ తర్వాత ఆ నిషేధం ఎత్తివేసేటప్పుడు త్రివర్ణ పతాకాన్ని అంగీకరించాలనే కండిషన్ పెట్టినా, అప్పట్లో ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు 52 ఏళ్ల పాటు మన జాతీయ జెండానే ఎగరలేదు
ఇక క్విట్ ఇండియా ఉద్యమం జరిగే టైమ్‌లో బ్రిటీషోళ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి, ఆర్ఎస్ఎస్ నేతలు బ్రిటిష్ గవర్నర్‌కు అనుకూలంగా లేఖలు రాశారని చరిత్ర రికార్డులే చెబుతున్నాయి. ఇదీ అసలు నిజం!
Not even one BJP leader dared to visit Jantar Mantar but Karnataka Home minister @Priyankkharge visited and resolved Job aspirant's protest near freedom park.
Hope he resolves the KPSC issue.
Write it down.📍
Stop @revanth_anumula in 2029 if you can. 🔥
Ration Cards ✅
Indiramma Houses✅
fine rice✅
free bus travel✅
Rythu Bharosa✅
farm loan waiver✅
free electricity ✅
₹500 LPG ✅
Young India Schools✅
2029 is loading. ✋🔥
#RevanthReddy#Telangana#Congress