రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా, ఆరోగ్యం బాలేదు.
అందుకే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్దాం...
అందరూ సహకరించండి❤️🙏!!
ఒక సామాన్య వ్యక్తికి కూడా తన మాటలు అర్థం కావాలని ఊరు (village) భాషలో వివరిస్తున్నాడు మన ముఖ్యమంత్రి @revanth_anumula అన్నా garu❤️👌!!
#TelanganaRising
BRS వాళ్లకు రేవంత్ అన్న సవాల్... 🔥
"బిడ్డా... మీరు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగండి...
నేను ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించానో ఆ ఊర్లో నేను ఓట్లు అడుగుతా!
నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా....సీఎం రేవంత్ సభలో ప్రజలను ఆకట్టుకున్న వీడియో..!
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను.
Congratulations to Shri @DKShivakumar garu on taking oath as Chief Minister of #Karnataka. His rise to the top position is yet another irrefutable example of how hard work, dedication, and commitment creates magic of success and achievements.
My best wishes to the entire new Cabinet of the state. Under the new government, the state will see continued success.
గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను చూడాలి నేను.! నువ్వు మా జిల్లా కి చేస్తున్నదానికి. నీకు ఏం ఇచి రుణం తీర్చుకున్న తొక్కెనే అన్న❤️🥹! @revanth_anumula@Vedma_Bhojju
తెలంగాణ అంటే....👇🏻!
మా యాస
మా కట్టు బొట్టు
మా సంప్రదాయం
మా సంస్కృతి
మా దేవాలయాలు
మా అనురాగం, ఆప్యాయత
మా గౌరవం
మా బానిస బ్రతుకులు
మా పోరాటాలు
మా త్యాగాలు
మా ఐకమత్యం
మా బంధాలు, అనుబంధాలు
మా పచ్చని పాడి పంటలు
మా జలాశయాలు
మా ప్రకృతి అందాలు
మా చారిత్రక కట్టడాలు
మా పండుగలు
మా పిండి వంటలు
మా ఆటలు, జానపద పాటలు, నృత్యాలు
మా కవులు, కళాకారులు ' నాయకులు
ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయ్..!
జై తెలంగాణ..! 🖤
#TelanganaFormationDay #JaiBoloTelangana
ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సరే మళ్లీ గడీల చేతిలో బందీ అయిన తెలంగాణ.
ఈ తెలంగాణను విముక్తి చేసి ప్రజా పాలనతో ముందుకు సాగుతోంది.
ఇది వీర తెలంగాణ.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్లు అణిచివేస్తే వారిని పొలిమేర దాటి తరిమికొట్టినం.
సొంత రాష్ట్రంలో దొరలా వ్యవహరిస్తూ, దొర పోకడలు చూపిస్తే పండ పెట్టి తొక్కినం