వ్యక్తిగతంగా దూషిస్తే బట్టలూడదీసి కొడతాం🔥🤙🏻
నాకు చీము నెత్తురు ఉంది అన్నిటినీ ఓర్చుకోలేను చట్ట ప్రకారమే వారిని శిక్షిస్తా...🤙🏻🔥🔥!!@revanth_anumula
#brssocialmedia#brsparty
రేవంత్ అన్న ఎప్పుడూ ఒక మాట చెబుతారు — రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికైతే, ఇప్పటి వరకు చేసిన పోరాటం కంటే ఇంకా ఎక్కువగా పోరాడతాం అని!!
కాంగ్రెస్‌లో చాలామంది నాయకులు ఉన్నా, రాహుల్ గాంధీ గారితో రేవంత్ అన్నకు ఉన్న బంధం మాత్రం ప్రత్యేకం. ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం, అనుబంధం 🫡🫂!
రేవంత్ అన్న: వర్గం బానే ఉంది...
రాగా: మీకేమైంది రా మరి...
ఎందుకు గెలుకుతున్నారు? 😩
కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి...
మనం కాంగ్రెస్ కుటుంబం. 🖐🏻❤️
రాహుల్ గాంధీ గారిని తిట్టినా, రేవంత్ అన్నను తిట్టినా... చివరికి పోయేది మన పరువే.
భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన నాయకుల పట్ల గౌరవం ఉండాలి.❤️🙌🏻!
@revanth_anumula@RahulGandhi
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందంటే అది రేవంతన్న వల్లే... రేవంత్ అన్న లేకపోతే కాంగ్రెస్ లేదు తెలంగాణలో 💯!!!
We are here for Raul gandhi not revanth reddy ante, we also says we are for revanth anna not for rahul gandhi🙏🙏!!! This is for only AntiRevanth🔥🤙
ప్రతి గ్రామానికి “టీ-ఫైబర్ ఇంటర్నెట్” ను అమెండెడ్ భారత్ నెట్ కార్యక్రమం (ABP) కింద అమలు చేయాలన్న అంశం పై ఈ రోజు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించాం.
అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేసేందుకు కొన్ని కీలక అంశాలను సింధియా దృష్టికి తీసుకువెళ్ళాను. ప్రాజెక్టు ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడం పై చర్చించాం.
మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడం గురించి ఈ సమావేశంలో చర్చించాం. ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని సింధియా హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TFiber
#BharatNet
#DigitalTelangana
#DigitalInfrastructure
#RuralConnectivity