"Dear @naralokesh Garu & @AndhraPradeshCM, Yerragondapalem in Markapur district remains underdeveloped due to a lack of water problem and railway connectivity. Students and small business owners are currently struggling as they depend solely on bus transport.
సైబరాబాద్ సృష్టికర్త అమరావతి రూపశిల్పి, అభివృద్ధి ప్రధాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్
రాష్ట్ర అధికార ప్రతినిధి
#HappyaBirthdayCBN
తెలుగు రాష్ట్రాలకు ప్రఖ్యాత విద్యాసంస్థలను పట్టుబట్టి మరీ తీసుకొచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDLegendCBN#ChandrababuNaidu#AndhraPradesh