#CarrierComesToAP#ChooseSpeedChooseAP
Delighted that Andhra Pradesh has secured another major investment, with Carrier breaking ground today in Sri City for its advanced chiller manufacturing facility.
With an investment of Rs 863 crore, the facility will manufacture high-capacity commercial HVAC chillers above 1,500 TR in India, along with 15 advanced testing and R&D labs, further strengthening the state’s position in high-end industrial cooling systems.
This project marks another important step in Andhra Pradesh’s vision to move beyond attracting data centres and build a complete manufacturing ecosystem that can support the growing AI economy. It also reflects a shift towards capability-led growth, where the state is emerging as a hub for advanced engineering and high-value manufacturing.
Congratulations to Hon’ble Minister Nara Lokesh, Mr David Gitlin, Chairman & Chief Executive Officer, Carrier Global, and Mr Michael L. Gierges, President, Climate Solutions Asia Pacific, Middle East & Africa, on this significant milestone.
@naralokesh@carrier@Sri_City
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నైలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . ఆ సమావేశంలో డీఎంకే అధినేత స్టాలిన్‌కు మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల్లో ఆయన విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.
అదేవిధంగా, వైసీపీ నేతలు మరియు మద్దతుదారులు డీఎంకేకు అనుకూలంగా పనిచేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా చురుకుగా పాల్గొని మద్దతు సమీకరణలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. రోజా లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం చేసారు.
వ్యూహం బూమరాంగ్ అవ్వడంతో ఇప్పుడు
సాక్షిలో ఇలాంటి సొల్లు మాటలు, ఇలాంటి సొల్లు ట్వీట్లు వేసుకొంటున్నారు రానున్న రోజుల్లో ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరు @AmbatiRambabu
కష్టపడి చదువుకున్న పిల్లల ప్రతిభను దోచేయడానికి సిగ్గులేదా @RojaSelvamaniRK రెడ్డి గారు..ఐదేళ్లు అధికారంలో ఉన్న మీరు విద్యావ్యవస్థను ఎలా విచ్ఛిన్నం చేశారో ప్రజలందరికీ తెలుసు..ఆడుదాం ఆంధ్ర పేరిట రూ. కోట్లు సొమ్ములు చేసుకున్న నువ్వు కూడా నీతులు చెబుతున్నావ్ సిగ్గు అనిపించడం లేదా? అని నిన్ను యువత అడుగుతున్నారు రోజా రెడ్డి గారు.
ప్రభుత్వ పాఠశాలల్లో,విద్యార్థుల పాఠ్యపుస్తకలపై @YSRCParty రంగులు జగన్ బొమ్మలు వేసుకోవడాన్ని అభివృద్ధి అంటారా రోజా రెడ్డి గారు.? మీకు అసలు బుర్ర ఉందా..??
పిల్లలు తినే చిక్కీలపై, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం గుడ్లపై జగన్ ప్రజాధనంతో తన బొమ్మలు వేసుకుని అహంకారాన్ని ప్రదర్శించాడు, ప్రజలను కట్టుబానిసలుగా చూశాడు..ఈ అహంకారంతోనే తల ఎగరేసిన జగనాసురుని వధించి, వైసీపీని 11 సీట్లకు పడగొట్టి ప్రతిపక్షహోదా కూడా లేకుండా ప్రజలు @ysjagan రెడ్డికి బుద్ధి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను మరుగుదొడ్ల దగ్గర, మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన నీచమైన చరిత్ర వైసీపీదే అని గుర్తుంచుకోండి రోజా రెడ్డి గారు.
మీ రాజకీయ దుహంకారంతో పిల్లల చేత “జగన్ మామయ్య” అంటూ పాటలకు డ్యాన్స్‌లు కూడా చేయించారు. విద్యాబోధన పేరుతో రాజకీయ ప్రచారాన్ని చిన్నారులపై మోపారు. పాఠశాలల్లో చదువు, విలువలు నేర్పాల్సిన చోట జగన్ భజన కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల అమాయకత్వాన్ని ఉపయోగించి వారి ముఖాలపై వైసీపీ రంగులు వేయించారు. విద్యా వ్యవస్థను రాజకీయ వేదికగా మార్చి, పాఠశాలలను రాజకీయ ప్రచార కేంద్రాలుగా వాడుకున్నారు.
నేడు కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు సీఎం @ncbn గారి నేతృత్వంలో, మంత్రి @naralokesh విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో దృష్టి సారించారు.
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పాఠ్యాంశాల పునర్నిర్మాణం చేపట్టారు. క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , లాజిస్టిక్స్ వంటి ఆధునిక అంశాలను కోర్సుల్లో చేర్చారు.
100 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా 2026 మే నాటికి పదో తరగతి పాస్ శాతాన్ని పెంచేందుకు 7,000 ప్రభుత్వ పాఠశాలల్లో 3.77 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, మదింపు కార్యక్రమాలను అమలు చేశారు మంత్రి నారా లోకేష్ గారు.
వన్-క్లాస్-వన్-టీచర్ విధానం ద్వారా 9,600 ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేశారు.
సెమిస్టర్ విధానం ద్వారా పుస్తకాల భారం తగ్గిస్తూ, సెమిస్టర్ వారీగా పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టారు. "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం" ద్వారా సన్నబియ్యంతో మెనూ ఆధారంగా రుచికరమైన భోజనం అందిస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలైన "తల్లికి వందనం", "మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0" ద్వారా విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత కోసం "టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్" తీసుకువచ్చారు. ఉపాధ్యాయులపై పని భారం తగ్గించేందుకు 45 విద్యాశాఖ యాప్‌లను ఒకే ఇంటర్ఫేస్గా మార్చారు. విద్యాశాఖను రాజకీయాలకు దూరంగా ఉంచి, పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.
పాఠ్యపుస్తకాలపై రాజకీయ నేతల బొమ్మలకు బదులుగా మహనీయుల చిత్రాలను ముద్రించి, స్త్రీ-పురుష సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు.
నెల్లూరు, మంగళగిరి వంటి ప్రాంతాల్లో మున్సిపల్ హైస్కూళ్లను అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.
విద్యా వ్యవస్థలో ఇంత గొప్ప సంస్కరణలతో మంత్రి నారా లోకేష్ గారు మాస్టర్ ప్లానింగ్‌తో సూపర్ సక్సెస్ సాధించారు. గత ఏడాది 81.1 శాతం ఉన్న టెన్త్ పరీక్షల ఉత్తీర్ణత ఈసారి 85.25 శాతానికి పెరిగింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సగర్వంగా నిలబడి తమ సత్తా చాటారు.
100 రోజుల కార్యాచరణ ప్రణాళికను 06-12-2025 నుంచి 15-03-2026 వరకు క్రమపద్ధతిలో అమలు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించి, వాటి మార్కులను LEAP మొబైల్ యాప్‌లో నమోదు చేశారు.
డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించి, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్‌గా గుర్తించి, వారి స్థాయికి అనుగుణంగా బోధన అందించారు.
""సాధనమున పనులు సమకూరున్"" అన్న వేమన మాట స్ఫూర్తిగా విద్యార్థుల్లో నిరంతర సాధన అలవాటు పెంచారు. మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులు, ద్విభాషా పాఠ్యసామగ్రి ఉచితంగా అందించి పరీక్షలకు సిద్ధం చేశారు.
వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాం నిర్వహించి, ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టుల ద్వారా పరీక్షల ఒత్తిడిని తగ్గించారు.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా యూనిఫాం, బెల్ట్, బ్యాగ్, షూ, డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఉచితంగా అందించారు. ''తల్లికి వందనం పథకం'' ద్వారా ఒక్కో విద్యార్థికి తల్లికి రూ.15,000 చొప్పున అందించారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాలు, కార్యాచరణ ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సమన్వయంతో టెన్త్‌లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
మార్చి 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గత ఏడాది 81.1 శాతం ఉండగా, ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 72.8 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 78.39 శాతానికి చేరుకుంది.
రాష్ట్రంలో మొత్తం 12,089 పాఠశాలలు ఉండగా, అందులో 6,785 ప్రభుత్వ పాఠశాలలు, 260 ఎయిడెడ్ పాఠశాలలు, 5,044 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలు కేవలం 16 మాత్రమే. అందులో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కేవలం 5 మాత్రమే ఉండటం ప్రభుత్వ విద్యా నాణ్యతకు నిదర్శనం.
#CreditChoriDisorder
#CreditChorJagan
#EndofYCP
I’m shocked and dismayed by the disruption caused by Youth Congress at the AI Summit yesterday. This global platform was meant to showcase India’s growing leadership as an emerging AI superpower. Turning such a prestigious international event into a political spectacle only diminishes our collective standing before the world.
India deserves better. Let us rise above petty politics and focus on nation-building through innovation and excellence.
#IndiaAIImpactSummit2026
"Dear @naralokesh Garu & @AndhraPradeshCM, Yerragondapalem in Markapur district remains underdeveloped due to a lack of water problem and railway connectivity. Students and small business owners are currently struggling as they depend solely on bus transport.
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ, హైదరాబాదులో సేదతీరుతూ ఉన్నారని సాక్షిలో వేసినవి పచ్చి అబద్ధాలని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన లేదు, అయినప్పటికీ ఈ పర్యటనలకు సొంత సొమ్మును మంత్రి నారా లోకేష్ వెచ్చిస్తున్నారు. ఈ పర్యటనల కోసం తాను నిర్వహించే మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా మంత్రి నారా లోకేష్ తీసుకోలేదని సమాచార హక్కు ఉద్యమ కార్యకర్త వేసిన అర్జీ ద్వారా వెల్లడైంది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
Vizag rises as India’s Data Capital! Reliance-JV Digital Connexion will set up a ₹98,000 crore, 1 GW AI Data Center - driving jobs, innovation & global tech investment.
#RelianceChoosesAP#ChooseSpeedChooseAP
https://t.co/ooVPuQK7Kn
To my beloved TDP family - While I get the emotion behind such content, personal attacks are never desirable. We may be political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. Let us maintain civility even in disagreement, and focus on constructive politics that strengthens Andhra Pradesh.
అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు... అనే పంచ సూత్రాలపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు కూటమి సర్కార్ నిర్వహిస్తున్న 'రైతన్నా... మీకోసం' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది.
#RythannaMeeKosam
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh