@devd_dhfmpro@karunadasuputra Nina nenu kannada lo vella bro valla reaction chudama ani . Unfortunately Akkada 15 to 20 members vunnaru. And vallu kuda telugu valle.
లడ్డు తయారు చేసే దగ్గర ఉండేవాళ్లంతా బ్రాహ్మిణ్స్
కల్తీ జరుగుతుంది అని ప్రధాన అర్చకుడే స్వయం గా అధికారాలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు అట..
1st కల్తీ అవ్వలేదు అని,ఇప్పుడు మాత్రo oils ఏ గా కలిసింది,అని అంటుంటే అర్దం అయిందా వీళ్ల రాజకీయం
ఆ పెద్దాయనే చూసుకుంటాడు లే..
Govinda 🙏
తెలిస్తే ఆగకపోడానికి ఆయనది సొంత బాబాయ్ ని చంపే క్రూర మనస్తత్వం కాదులే కానీ..
బాధితుల పట్ల గౌరవం, బాధ్యత లాంటి పదాలు మీరు వాడకండి.
మీరు కారు ఎక్కించి తొక్కి చంపిన సింగయ్య ఆత్మ క్షోభిస్తుంది.
దయ చేసి మళ్ళీ అలాంటి పద ప్రయోగం మళ్ళీ చెయ్యకండి.