యువ సంగ్రామం అనగానే గజ గజ వొణుకుతున్నారు ఒక్కొక్కడు...
విద్యార్థులను పెయిడ్ బ్యాచ్ అని అన్న మీకు ఈరోజు బుద్ధి చెప్తారు...
విద్యార్థులను అడ్డుకొని ,వారికి ఎమన్నా ప్రాణహాని తలపడితే కాంగ్రెస్ పై విద్యార్థుల యుద్ధం తప్పదు.🔥
#brs#yuvasangramasabha@KTRBRS
దయచేసి #విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం చేయకండి.,.అప్పట్లో @BRSparty ఇలానే 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు.,.🙆
ఇప్పుడు #ChaloSaroorNagar సభ
కేటీఆర్ మీ భవిష్యత్తు రాజకీయం కోసం మరియు మీ #బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం చేసుకోండి సభ,.వచ్చే ఎన్నికల్లో మాతో పోటీ పడండి అంతేగానీ అభంశుభం తెలియని #విద్యార్థులను రెచ్చగొట్టే మానుకోండి..🤦
#Telangana #RevanthReddy #TelanganaPolitics
కాంగ్రెస్ వాళ్లు ఇలా మాట్లాడితే ,దయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉంది...
మన తెలంగాణ ఒక్కటే కాదు , దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తెలుసు తెలంగాణ లో కాంగ్రెస్ ఒక జోకర్ పార్టీ అని , ...
వచ్చే ఎన్నికల్లో ఉరికించి ఉరికించి కొడతారు తెలంగాణ ప్రజలు ...
బీఆర్ఎస్ (BRS) పార్టీ ఉచ్చులో పడవద్దంటూ విద్యార్థులకు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి..
ప్రతిపక్షాల రెచ్చగొట్టే రాజకీయాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని సూచన..
ఉజ్వల భవిష్యత్తు, ఉద్యోగ సాధనే విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలని పిలుపు..
రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు..
#GHMC #Floorleadr #Congress #Daripallyrajasekharreddy #students #brsparty #ktr #RTV
@RTVnewsnetwork కాంగ్రెస్ వాళ్లు ఇలా మాట్లాడితే ,దయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉంది...
మన తెలంగాణ ఒక్కటే కాదు , దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తెలుసు తెలంగాణ లో కాంగ్రెస్ ఒక జోకర్ పార్టీ అని , ...
ఇప్పుడు BRS లో ఉన్న నీటి పారుదల నిపుణులు ఎం సమాధానం చెప్తారు చూడాలి.
వాడెవడో కొల్లాపూర్ అని పేజ్ పెట్టుకొని రోజు కాళేశ్వరం గురించి చెప్తాడు. ఈ బ్రదర్ ఎవరో కానీ 2:30 నిమిషాల్లో మీ కామధేనువు అంతా బైట పెట్టిండు.
పార్టీ మారుతారన్న వాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చిన హరిశన్న 👏🏻🔥
రేవంత్ రెడ్డి బాధ ఏందంటే… బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ఒక్కటిగా, కలిసికట్టుగా ముందుకు సాగకూడదనే.
కానీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం మేమంతా ఒక్కటిగా నిలబడతాం. కేటీఆర్ గారు, నేను కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుడుతుంది.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో, తెలంగాణ హక్కులను కాపాడటంలో బీఆర్ఎస్ ఎప్పటికీ వెనక్కి తగ్గదు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేస్తాం.
-మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శ్రీ తన్నీరు హరీష్ రావు గారు 🔥
@BRSHarish
నేను ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్తున్నానని కొందరు నేను గిట్టని వాళ్ళు లెక్కలు చెబుతున్నారు
నేను ఎన్ని సార్లు ఢిల్లీకి వచ్చినా అది ప్రజల కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
@PPR_CHALLA@revanth_anumula CM స్టాయిలో ఉన్నోడు బ్లాక్ చేసిండు అంటే నువ్ తోపు అన్న...
KCR 3.0 పక్కా...
భద్రాచలం రాములవారు కొట్టుకుపోతాడు అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే వాని పతనం స్టార్ట్ అయింది...
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!!
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయి
ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారు అనడానికి కొద్దిగైనా జ్ఞానం ఉండాలి
కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నెల్స్, మోటార్లు ఇలా అనేకం ఉన్నాయి
- బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
బీఆర్ఎస్ కాళేశ్వరం..
కాంగ్రెస్ కూలేశ్వరం..
బీజేపీ కొజ్జేశ్వరమా..?
బీజేపీ వాళ్లు ఎందుకున్నారు.. మీ డ్రామాలేంది.. మీరు కొజ్జేశ్వరం వేస్తున్నారా?
NDSAకు ఎందుకు SLBC ఎందుకు కనిపించట్లేదు? శవాల్ని ఎందుకు తీయించట్లేదు?
- జగదీశ్ రెడ్డి