ఇండియన్ సినిమాలో గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయ్...!!
'చెన్నై లవ్ స్టోరీ' ఆ జాబితాలో యాడ్ అవ్వబోతోంది..!!
దాంట్లో ఏమాత్రం సందేహం లేదు..!!
- @Kiran_Abbavaram గారు
#ChennaiLoveStory
చిన్నప్పటి నుండీ మ్యూజిక్ నేర్చుకుంటూనే వచ్చాను
పాటల పోటీల్లో నేను పాడని మణిశర్మ సాంగ్ లేదు
ఈరోజు నా సినిమాకి మణిశర్మ మ్యూజికల్ అని పడటం ఆనందంగా ఉంది
ఈ సినిమాలో ప్రతి పాటా ఆణిముత్యమే : శ్రీ గౌరీ ప్రియా
#KiranAbbavaraam#SriGouriPriya#ChennaiLoveStory