#Reality లో #RaghukulaTilaka సాంగ్ original singers తోనే పాడించారు.
Quality instruments, dj మిక్ తో 💥
దర్శకుడిగా #KiranAbbavaram సినిమాలో మంచి situation లో ఈ సాంగ్ వాడారట.
థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం🔥
🔥 Kiran Abbavaram × Sukumar Writings! 👀
After Reality, Kiran is reportedly gearing up for an exciting new project backed by Sukumar Writings and Vamsi Nandipati. A newcomer is said to be taking the director’s chair!
An official announcement is expected soon. What's cooking this time? 🔥🎬
#KiranAbbavaram #SukumarWritings
#Reality...Bheems ఒకదాని తర్వాత ఒకటి మంచి పాటలు ఇస్తున్నారు.
#RaghuKulaTilakaRaRa Album లో banger కానుంది. డిసెంబర్ లో రిలీజ్ కి ముందు ఈవెంట్ లో లాంచ్ చేస్తారు.