@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO@NagaBabuOffl *గాజువాక జనసైనికుల వేదన.. అరణ్య రోదన.*
గ్రౌండ్ చూస్తే గోలపెడుతుంది.
అన్యాయమని అరుస్తుంది. ఎవరు వింటారు?
ఎవరు న్యాయం చేస్తారు ?
ఎవరు అన్యాయాన్ని నిలదీస్తారు?
ఎవరు జనసైనికులకు అండగా ఉంటారు?
కష్టం కరిగిపోయింది.
మనసు చివుక్కుమంటోంది.
గుండె బరువెక్కుతోంది.
నిస్సహాయత ఆవరించుకుంటోంది.
మౌనంగా పనిచేసుకుంటూ పోతున్నారు గాజువాక జనసైనికులు.
గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల కో- ఆర్డినేషన్ కమిటీ లో నిర్వాహక్ దళ్ సభ్యులు పేర్లు చూస్తే... ఆశ్చర్యం కలుగుతుంది.
ఇది పవన్ కళ్యాణ్ గారు వేశారా? నాదెండ్ల మనోహర్ గారు వేశారా? గాజువాక ఇంచార్జి కోన తాతారావు గారు వేశారా?
అందులో ఉన్న పేర్లు చాలా మట్టుకు ఇన్చార్జి గారి
భజన పరులు,
ఆయన కుటుంబ సభ్యులు,
ప్రియ స్నేహితులు,
ఆర్ధిక స్నేహితులు,
అనుచరులు,
సామాజిక వర్గం వారు మాత్రమే.
వీళ్ళతో నిర్వాహక్ దళ్, సపోర్ట్ టీం ను నింపేశారు.
2014 జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అహర్నిశలు కష్టపడి పనిచేసే సీనియర్ జనసైనికులు వీర మహిళలు ఈ కమిటీ లో ఎందుకు లేరు.
నామినేటెడ్ పదవి ఉన్న వ్యక్తి కి ఇచ్చారు.
జనసేన పార్టీలో ఉండి, పార్టీ కి వ్యతిరేకంగా పనిచేసి, వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కి
జై కొట్టి,
"పవన్ అన్నని అభిమానిద్దాం, అమర్ అన్న కి ఓటు వేద్దాం".
అనే స్లోగన్ లతో పనిచేసి,
2024 లో కూటమి విజయం సాధించగానే తిరిగి వచ్చి అదే స్థానం లో చేరడం, ఈరోజు నిర్వాహక్ దళ్ సభ్యుడు గా చేర్చడం చూస్తుంటే, జనసైనికులకు బాధ కలుగుతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నిజాయితీగా పనిచేస్తూ, ఏమీ ఆశించకుండా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు సీనియర్ జనసైనికులు వీర మహిళలు. వారిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అని పార్టీ లోగుసగుసలాడుకుంటున్నారు.
గాజువాక పవన్ కళ్యాణ్ గారి గుండెకాయ అన్నప్పటినుంచి దాన్ని కాపాడుకోవడం కోసం మనస్పూర్తిగా పనిచేస్తూనే ఉన్నారు జనసైనికులు.
ఈ అన్యాయం మాత్రమే కాదు గత 2021 నుంచి గాజువాక కి అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ, పార్టీ అధిష్టానం ఎందుకు ఇన్చార్జి కి సపోర్ట్ గా ఉంటోంది. ఆయన చేస్తున్న అరాచకం తెలియదా, పదవులు మీద పదవులు ఇస్తూ ఆయనకే పార్టీ అండగా ఉండటం జీర్ణించుకోలేక పోతున్నారు గాజువాక జనసైనికులు వీర మహిళలు. ఒక పరాన్నజీవి లా బ్రతికే గాజువాక ఇన్చార్జి కోన తాతారావు గారిని ఆయా పదవులనుంచి పక్కన పెట్టిన రోజునే గాజువాక జనసేన అభివృద్ధి జరుగుతుంది. నిజం ఎప్పటికీ ఓడిపోదు. 🙏
@PawanKalyan@APDeputyCMO@JanaSenaParty@NagaBabuOffl
అధిష్టానమా నీకు అర్థం కాదా? మా గాజువాక కన్నీటి వెతలు? ఎన్నాళ్ళు భరించాలి? మా భుజాలు నొప్పి పెడుతున్నాయి. ఈ కాడె బరువు కాస్త దింపరా!? మోయలేక చస్తూ ఉన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ప్రేమతో ఈ బరువును మోస్తూ ఉన్నాం. అది రోజు రోజుకు బరువు పెరుగుతోంది. భూమి లోపలకి తొక్కేస్తూ ఉంది ఇక ఆ కాడి మేం మోయలేని పరిస్థితికి వచ్చాం. ఆ బరువు మీరు దింపుతారా, మమ్మల్ని ఎత్తి పడేయమంటారా? మేం పడేస్తే ఆ శబ్దం గాజువాక నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసుకు దాకా రీసౌండ్ ఆతా.. మేం గాజువాక గుండె కాపాడే జనసైనికులం. పవన్ కళ్యాణ్ గారి మాట జవదాటం.
@NagababuP_jsp
జనసేన పార్టీలో నాకు కష్టం వచ్చిందంటే నిలబడే వ్యక్తి మీరు
మీరు చూపించే ప్రేమ
మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂💐💐💐✡️
Nagababu Garu Pennamareddi
@NagababuP_jsp
@PawanKalyan@NagaBabuOffl గాజువాకలో ఓడిపోయిన అని చెప్పి వదిలేసి వెళ్ళిపోలేదు గాజువాక మీ గుండెకాయ.
ఒక గబ్బర్ సింగ్ ఎలా కొట్టామో గాజువాకలో అలా కొడదాం. గాజువాక నియోజవర్గం
మీరు
Gajuwaka నియోజకవర్గం లో ఎప్పుడూ మీరు పోటీ చేయాలని
ఎదురు చూస్తూ ఉంటాం
Happy birthday annaya pawan 💐