మన ఊరు – పరిశుభ్రత – మన బాధ్యత !!
ప్లాస్టిక్ నిర్మూలనతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం. ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడాలి, ప్రతి ఇంటి ముందు పరిశుభ్రత కనిపించాలి.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం మనందరి బాధ్యత.
ఈ దిశగా #స్వచ్ఛరథం వంటి ప్రజా చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామాల్లో పరిశుభ్రతను ప్రజల ఉద్యమంగా మార్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక అభినందనలు.
ఇది కేవలం ఒక పథకం కాదు… పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
కష్టపడి 4 సార్లు బెయిల్ తెప్పించిన జడ శ్రవణ్ కి హ్యాండ్ ఇచ్చిన ప్రశ్న టీం.
జడ శ్రవణ్ ను కాదని వైసీపీ దగ్గరకు వెళ్ళిన ప్రశ్న టీం, పాపం కూరలో కరివేపాకులా అయిపోయాడు అద్దెకోటు శ్రవణ్ 🤣🤣🤣
గౌ! @PawanKalyan గారికి ముంబై లో శస్త్రచికిత్స జరుగుతున్నందుకు
ఆయన త్వరగా క్షేమంగా కోలుకోవాలని ముంబై నగరంలో నివసించే మన తెలుగు వారు వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు 🙏🏻
Get Well Soon #PawanKalyan Garu 🙏🏻💐❣️
మా అధినాయకున్ని ఎవరన్నా ఏమన్నా అన్నా ఉపేక్షించము , పిఠాపురం వచ్చి ఎవరన్నా ఏమన్నా చేస్తాము అంటే ఊరుకోము. @PawanKalyan గారు వచ్చి చెప్పిన మేము అగము.
-- పిఠాపురం ప్రజలు
( అదృష్టవంతులు సేనాని మీరు) 🙏
@PawanKalyan@JSPShatagniTeam
Greeting the team as we start the day's work is always a pleasure and a big motivator to all the members of the team. I am thankful to all team members of the JSP Nirmana Saradhula Samachara Sekharana Committee, Anantapur Parliament for the excellent work put in over the last 3 days wherein we have received 512 applications for various posts in the party.
Today is the fourth day and we can feel the buzz already as our Jana Sainiks and Veera Mahilas come trooping in with a lot of hope and aspirations and huge belief in the leadership of @PawanKalyan garu.
Special thanks to @tc_varun and his team for his cooperation and help in the flawless execution of the program in Anantapur.
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam
#membershiptoleadership
#newagepolitics
జగన్ paytm కుక్కలను , కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులను ఎలా వాడుకుంటాడో చూడండి
వారితో తిట్టించి వీడియో లు పెట్టించి వారు జైల్లో పడితే కనీసం పార్టీ నుండి సపోర్ట్ చేయకుండా సింపతీ గేమ్ ఆడతారు
#YSRCriminalParty
Latest update: 60hrs no water and food anta, 💥💥💥💥💥
Inkosari Pk & Hindu's Name use cheyyali ante ucha padali @APPOLICE100 🤝♥️
Peru Grthu pettuko ra kodaka @teamprashna 🤡🤡
Visakhapatnam Port Authority has earned another prestigious recognition, receiving the 'L-2 Green Port' accreditation.
Also launched an ambitious initiative to plant one million trees within its premises between 2024 and 2027,
@PawanKalyan@DrSandeepJSP
జగన్ ఇలాకా నుంచి చెబుతున్నా... అమరావతే మన రాజధాని!
"కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు.. నిన్న విజయవాడ అన్నారు.. రేపు ఏమంటారో....మతిస్థిమితం లేని వ్యక్తులు."
— సీఎం చంద్రబాబు
#PawanKalyanAneNenu#AdaviThalliBaata
1373 KMs of roads transforming Tribal regions connecting lives empowering villages & accelerating development where it matters most.
Deputy CM Sri @PawanKalyan garu continues to demonstrate extraordinary dedication towards tribal welfare through impactful infrastructure initiatives. These roads symbolize progress, opportunity & a brighter future for countless families living in remote areas.