జనసేనాని శ్రీ @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, వేడుకలకు దూరంగా, కరోనా బాధితులకు అండగా ఉండేందుకు GHMC పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయనున్న జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, జనసైనికులు.
#JanaSenaParty#PawanKalyan#Telangana
Wishing Power Star @PawanKalyan Garu a very Happy Birthday. Praying god to bless him with good health, happiness and strength to serve people.
జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPawanKalyan