@KChiruTweets బ్యానర్లు నుండి ఫ్లెక్సీలు దాకా వందరోజుల సెంటర్లు నుండి షేర్లు గ్రాసుల దాకాసింగిల్ థియేటర్లు నుండి మల్టీప్లెక్స్ లు దాకా బి,సి సెంటర్లు నుండి us ప్రీమియర్లు దాకా
తాతల నుండి వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు దాకా ఏ ఫార్మెట్ ఐన,ఏ టైంలోనైనా అప్పటికిఎప్పటికీ నువ్వే రారాజు