ఉరవకొండ నియోజకవర్గం, బెళుగుప్ప మండలం, తాసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న మండల జనసేన నాయకులు మీద కర్రలతో కొట్టి దారుణం గా దాడి చేసారు.దాడిలో తీవ్రంగా గాయపడిన బోయ రామాంజినేయులు ని జనసేన ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య పరామర్శించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న భాకరాపేట ఘాట్ లో యాక్సిడెంట్ కు గురైన క్షతగాత్రులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు తిరుపతికి విచ్చేసి వారిని పరామర్శించి ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున కుటుంబ సభ్యులకు మొత్తం రూ.25000 రూ.
ఉగాది రోజు జరిగిన
పుడింగ్ అండ్ మింక్ పబ్ ride లో డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో, A1,A2, A3గా
A1,ఉప్పల అభిషేక్,(ఉప్పల శారద కొడుకు) A2,రేణుకా చౌదరి అల్లుడు.
A3,అర్జున్ వీరమాచినేని(Ntr కూతురు అల్లుడు).
మెగాఫ్యామిలీ మీద ఏడ్చిన ***వలు
మీ గురివిందగింజ కబుర్లు ఇప్పుడు చెప్పండి. #మీబతుకులు