It has come to the notice of National Medical Commission that a fake public notice is being circulated on social media. Strict legal action is being initiated against those responsible.
All stakeholders are strongly advised to verify information only through official communications available on the NMC website: https://t.co/bCrbPIH9lh
డాక్టర్ పై దాడి కేసులో నలుగురు నిందితులు అరెస్ట్
వైద్యులపై దాడులు సహించం.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు.
- జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ హెచ్చరిక
@HRDA_AP@ncbn@PawanKalyan@naralokesh@satyakumar_y Fmg's from andhra pradesh are waiting for new medical board members to resolve our issue.... I request government to expedite the process & pass G.O
@HRDA_AP@ncbn@PawanKalyan@naralokesh@satyakumar_y Doctors have democratically elected their council, but why the GO is delayed from the govt.? Why is the interim council not scrapped and regular Medical Council not formed even after a month of Gazette release.??
కేరళలో అస్సలు లేరు,
కర్ణాటకలో ఇక ఉండరు..
తెలంగాణాలో ఏరి పడేస్తున్నారు…
మరి ఆంధ్రా లోని అమాయకపు ప్రజలకు
ఈ నకిలీ వైద్యుల వైద్యం నుండి మోక్షం ఎప్పడు లభిస్తుంది సీఎం సారు?
@ncbn#NaraChandrababuNaidu
ఈ రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులు, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. కనుక రాబోయే రోజుల్లో అసలు ఎన్నికలే లేకుండా, రాజకీయ నాయకుల అవసరం లేకుండా – పాలన మొత్తం AI తో నడిచేలా చేయండి బాబు గారు… పీడా పోతుంది. అప్పుడు డాక్టర్లతో సహా ప్రజలు కూడా మీకు దండేసి పొర్లు దండాలు పెడుతారు
బాబుగారు డాక్టర్లపై చేసిన అనుచితమైన వ్యాఖ్యలను మెడికల్ ఫ్రాటర్నిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.
సీఎం స్థాయిలో ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ప్రజల్లో డాక్టర్లపై నమ్మకం ఎలా నిలుస్తుంది?
@ncbn
Heartbreaking news from AIIMS #Patna: Dr. Jadabendra Sahoo, a promising 1st-year PG student in the Gynaecology department, has tragically taken his own life.
India has lost a brilliant doctor. ."
"When will this stop?"
#MedTwitter