Who even asked you to manufacture this plague? 😭 And why do you guys keep creating things literally nobody asked for?
Now I’m sitting here wondering: Do I continue my job, complete my bucket list, or just start writing my will? 💀
@ToddHagopian Do I need to continue my job, or should I start completing my bucket list? 😂💀
And more importantly… how the hell did the plague escape the lab?! 😭
Asking for a friend who suddenly has very different retirement plans. 🫠
For the past one week, everyone seems to be saying: recession is coming, financial crisis is coming, don’t take new loans, build a 3-year emergency fund. 😂
Indian economy: “First let me survive the EMI this month, then we’ll think about the recession!” 🇮🇳💸🤣
"I urge Indian families not to take on any fresh loans. Difficult times are coming, so build an emergency fund that can cover three years of expenses."
— M. Dhandapani, Investor
నేను అడుగుతున్నాను, పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఎవరు? @KaushikReddyBRS
మీరు https://t.co/6fVkHUEj54 చదివి, ఒక్కసారి గెలిచిన ఒక ఎమ్మెల్యే మాత్రమే. మరి మీరు ఎవరిని బెదిరిస్తున్నారు?
@SajjanarVC_IPS వి.సి. సజ్జనార్ ఎవరో తెలుసా? 1996 బ్యాచ్ IPS అధికారి. ఏళ్ల తరబడి కష్టపడి చదివి, UPSC కొట్టి, క్రమశిక్షణ, అంకితభావంతో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీ చేసే ఉద్యోగం ఆయనది. ఆయన ఏ పార్టీ మనిషి కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారి.
BRS అధికారంలో ఉన్నప్పుడు కూడా పని చేసింది ఆయనే కదా? మార్చి 2018 వరకు ఇంటెలిజెన్స్ లో DIG గా, IG గా, మార్చి 2018 నుండి ఆగస్టు 2021 వరకు సైబరాబాద్ CP గా, ఆ తర్వాత సెప్టెంబర్ 2021 నుండి TSRTC MD గా నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించింది ఆయనే కదా? అప్పుడు ఆ క్రెడిట్ ను మీ ప్రభుత్వం తీసుకోలేదా?
దిశా కేసు గుర్తుందా? అప్పుడు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నది సజ్జనారే. ఆ కేసు జాతీయ సంచలనం అయినప్పుడు ఆయన పేరు చెప్పుకుని మీరే భుజాలు తట్టుకున్నారు కదా? మేమే న్యాయం చేశామని సంబరాలు చేసుకున్నారు కదా?
అప్పుడు ఆయన రైట్, అప్పుడు ఆయన హీరో. ఇప్పుడు అదే సజ్జనార్ తన డ్యూటీ చేస్తుంటే ఎలా రాంగ్ అయ్యాడు?
మీకు లాభం ఉంటే ఫైన్, మీకు పేరు వస్తే ఫైన్. లేకపోతే బెదిరింపులా? రెండేళ్లలో రిటైర్ అవుతాడు, ఎక్కడున్నా లాగుతాం, చూసుకుంటాం అని బహిరంగంగా అంటారా? అసలు నువ్వు ఎవడివయ్యా ఖుల్లం ఖుల్లా ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించడానికి?
శాంతిభద్రతలపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, అది ప్రజాస్వామ్యం. కానీ పోలీసు అధికారిని బెదిరించడం హీరోయిజం కాదు, అది అత్యంత చీప్ క్యారెక్టర్. నువ్వు సభ పెట్టుకున్నప్పుడు ఎండలో నిలబడి నీకు భద్రత ఇచ్చేది అదే పోలీసులు కదా? వాళ్లకే దమ్కీలు ఇస్తావా?
విలువలు ఉండాలి, నీతి ఉండాలి. మీకు అనుకూలంగా ఉంటే రైట్, లేకపోతే రాంగ్ అంటారా? ఇదేనా మీ రాజకీయం? ఇది BRS నాయకుల చీప్ బుద్ధి.
నువ్వు ప్రజా సేవకుడివి మాత్రమే… దొరవు కాదు… గీత దాటితే దూరి దూరి ధుళ్ళ గొడతరు!
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@itsRamTalluri@JSPShatagniTeam
@Vaardhanv AI can bring another side to filmmaking too. If used well, it can significantly reduce production costs, especially VFX-heavy projects, and filmmakers may not have to spend months waiting for VFX work.
it could make filmmaking faster, more accessible and affordable.
@raghu_dhamma@KarthikIndrAnna@BJP4India Ina 2024 lo bjp ki nv antunna bapu help chesindu ani mi Ayya Chepinda nito, inka vere post ki ite na reply vere laga Untunde Anna, Anyway Have a good day Raghu anna. 🙏