On this Republic Day 🇮🇳, let’s celebrate freedom, ambition, and the power of education to shape a stronger future.
From India to the world, @agasthyaoverseas stands with students turning dreams into global success stories.
#republicday#happyrepublicday#Agasthyaoverseas
Call Us To Study Abroad - 8008800666 🇬🇧🇺🇸🇮🇪🇨🇦🇦🇺🇪🇺
Visit - https://t.co/GEQsJau5oA
UKVI Visa Interview Tips for Indian Students from @agasthyaoverseas 🇬🇧🇺🇸🇮🇪🇦🇺🇨🇦🇪🇺✈️
రాఖీ పౌర్ణమి సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు @seethakkaMLA గారు ప్రతి సంవత్సరం లాగానే హైదరాబ��ద్ అన్నగారి గృహంలో తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి గరికపాటి ఆదిత్య గారికి రాఖి కట్టి శుభాకాంక్షలు చెప్పటం జరిగింది
*పల్నాడు జిల్లా,చిలకలూరిపేట ��ండలం పసుమర్రు గ్రామంలో 167/A జాతీయ రహదారి నిర్మాణం కొరకు భూమిని కోల్పోయిన రైతులకు న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం*
మీ - గరికపాటి ఆదిత్య ( రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శ )
@naralokesh @ncbn @PullaRaoP_TDP
*పల్నాడు జిల్లా,చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో 167/A జాతీయ రహదారి నిర్మాణం కొరకు భూమిని కోల్పోయిన రైతులకు న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం*
మీ - గరికపాటి ఆదిత్య ( రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శ )
@naralokesh@ncbn@PullaRaoP_TDP
ఆస్తికోసం కన్న తల్లి తండ్రులను చిత్రహింసలకు గురిచేసిన మదనపల్లి వైసీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి..
వైఎస్ జగన్ నీ చూసి నేర్చు��ుంటున్న కార్యకర్తలు..
ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను..
@naralokesh @Anitha_TDP
చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామానికి మంచినీటి పైపలైన్ కొరకు ప్రత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో 6 కోట్లు 20 లక్షలు ప్రాజెక్టుకు
తనకు సంబంధం లేకుండా శిలాఫలకంపై మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని తన పేరు వేయించుకొని చిలకలూరిపేట వదిలి పారిపోయింది