ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు మెగా అభిమాని గానే ఉంటూ, మెగా కుటుంబానికి రాజకీయంగా తోడుంటూ ప్రజలకు సేవ చేయటానికి తనకంటూ ఒక రోజు వస్తుంది అని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి మల్లప్పన్న.
జై చిరంజీవ
జై మల్లప్పన్న
@followers@ursMallappa
రాయలసీమ ప్రాంతం - కర్నూల్ జిల్లా, ఆదోని నియోజకవర్గం నుండి జనసేన పార్టీ లోకి దాదాపు 150 కుటుంబాలు చేరిక.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం తో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున జనసేన పార్టీ లో తీర్థం పుచ్చుకున్నారు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ వెంటే నడుస్తూ 2024 ఎన్నికలో జనసేన పార్టీ ని ఆదోని లో గెలిపిస్తాం అని గట్టి నమ్మకం తో సంకల్పం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో భారీ ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
GER సర్వే లెక్కలు
- 3,17,200 కుటుంబాలు రాష్ట్రం నుండి వలస వెళ్లిపోయాయి
- 3,88,000 విద్యార్థులు స్కూల్స్ నుండి డ్రాప్ అయ్యారు
- 62,754 మంది పిల్లలు చనిపోయారు
దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాను!
- శ్రీ @PawanKalyan గారు #PawanKalyan || #JanasenaParty ll
అహింసా, శాంతియుత పోరాటం ద్వారా
మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఆదోని జనసేన పార్టీ తరుఫున ఘన నివాళులు అర్పిస్తున్నాము..
#PawanKalyan || #JanasenaParty ll #VarahiVijayaYatra
పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి అంటే ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కనుక మన రాష్ట్రంలో కూడా పెరిగాయి అనుకుంటాం. కానీ ప్రపంచ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజల్, పెట్రోల్ రేట్లు జగన్ తరచు పెంచుకుంటూ పోతున్నాడు.