Thank you Prime Minister Meloni for your warm wishes. I look forward to building on the strong momentum in our India-Italy Special Strategic Partnership for the mutual benefit of our two nations and peoples.
@GiorgiaMeloni
Thank you for your kind words President von der Leyen. The India-EU partnership continues to grow from strength to strength across multiple sectors including trade, technology, mobility and security.
Together, we will continue to deepen our partnership for the benefit of our peoples and the world.
@vonderleyen
🚨 ఆకాశంలో మృత్యువుతో పోరాటం.. 191 మంది ప్రాణాలు కాపాడిన రియల్ సూపర్ ఉమెన్! ✈️💪
పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఒక్కసారిగా భారీ శబ్దం! గాల్లో ఉండగానే ఒక పక్షి విమానాన్ని బలంగా ఢీకొట్టింది (Bird Strike).
క్షణాల్లో ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి, దట్టమైన పొగ కమ్ముకుంది! విమానం గాల్లో ఊగిపోతుంటే, లోపల ఉన్న 185 మంది ప్రయాణికులు, 6గురు సిబ్బంది తమ కళ్లెదుటే మృత్యువును చూశారు. కంగారు, కేకలు, ప్రాణభయం! 😰😱
కానీ.. ఆ కాక్‌పిట్‌లో ఉన్నది సామాన్య మహిళ కాదు.. ధైర్యానికి మారుపేరైన కెప్టెన్ మోనికా ఖన్నా! 😎✨
🧠 వివేకం + అద్భుతమైన నైపుణ్యం = అద్భుతం!
క్షణాల్లో ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ మోనికా ఖన్నా మరియు ఫస్ట్ ఆఫీసర్ బల్ప్రీత్ సింగ్ భాటియా ఏమాత్రం పానిక్ అవ్వలేదు:
తక్షణ నిర్ణయం: నిబంధనల ప్రకారం మండుతున్న ఇంజిన్‌ను వెంటనే పూర్తిగా ఆపివేశారు (Shut down).
సింగిల్ ఇంజిన్ ల్యాండింగ్: కేవలం ఒకే ఒక్క ఇంజిన్‌తో భారీ విమానాన్ని కంట్రోల్ చేయడం అత్యంత కఠినమైన పని. కానీ మోనికా తన వృత్తి నైపుణ్యం మొత్తాన్ని ఉపయోగించి విమానాన్ని అదుపులోకి తెచ్చారు.
సేఫ్ ల్యాండింగ్: అత్యవసరంగా పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు సమాచారం అందించి, అత్యంత సురక్షితంగా విమానాన్ని రన్‌వేపై ల్యాండ్ చేశారు! 🛬🙏
విమానం భూమిని తాకగానే ప్రయాణికుల కళ్లలో ఆనందబాష్పాలు! 191 మంది సురక్షితంగా బయటపడ్డారు.
🌟 సినిమాల్లో కాదు.. నిజ జీవితంలో అసలైన హీరో!
ప్రస్తుతం సోషల్ మీడియాలో కెప్టెన్ మోనికా ఖన్నా ఫోటోలు, ఆమె ధైర్యగాథ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"కష్ట సమయాల్లో గుండె నిబ్బరంతో నిలబడితే మృత్యువునైనా జయించవచ్చని ఆమె నిరూపించారు. నేటి తరం యువతులకు ఆమె ఒక గొప్ప స్ఫూర్తి!" 👩✈️🔥
మన దేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ వీరవనిత కెప్టెన్ మోనికా ఖన్నాకు మనమందరం కలిసి ఒక సెల్యూట్ చేద్దాం! 🇮🇳❤️
VIDEO | Hyderabad: Telangana CM Revanth Reddy unveils statue of former Andhra Pradesh Chief Minister and legendary actor N. T. Rama Rao at Maitrivanam junction in Ameerpet.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)
మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు గారు.
తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు…
శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు…
నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక శకం.
తెలుగు గర్వానికి ప్రతీక… ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం… కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం.
నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ… ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది.
24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు… నాయకుడిగా నడిపించారు… మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం.
ఆయనలో చేయలేని పాత్ర లేదు… చేరలేని శిఖరం లేదు అనిపించేది.
#NTR గారి జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్వేగాన్నిచ్చింది.
తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చిరంజీవిగానే ఉంటారు…
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఆ మహానుభావునికి శతకోటి వందనాలు 🙏🏻
ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు.
తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా…
ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.
ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది.
ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people.
@ncbn
#LegendaryNTRJayanthi
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... మహాపురుషులౌతారు" అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు, మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ వినీలాకాశంలో రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసిన ఆయన రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారు. తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త ఆయన. ఆ యుగ పురుషుడికి మరొక్కమారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the India-Italy friendship.
@GiorgiaMeloni
Shocking ….Absolute Mob Rule !
BJP candidate almost lynched in South Dinajpur by TMC goons….right in broad daylight.
If this is how opposition candidates are treated, imagine the fate of ordinary voters…. No one is safe in Bengal except TMC Voters & Bangladeshis
ఈ వీడియో చూసాక నేను బావోద్వేకానికి గురయ్యాను…
జూపల్లి కృష్ణ రావు గారు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా అక్కడికి 2025 డిసెంబర్ 27న పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమంలో 2000 మంది ఉన్న ఆదివాసీలను ఒక మాట అడిగాడు ఎంత మంది హైదరాబాద్ నగరం చూసారు అని..
ఇద్దరు తప్పితే ఒక్కరు కూడా చెయ్యి లేపలేదు. హైదరాబాద్ అనేది మన రాష్ట్ర రాజధాని చూడలేని పరిస్థితిలో ఆదిలాబాద్ గోండు, ఆదివాసి గిరిజనులు. అప్పుడు మంత్రి గారు ఒక మాట ఇచ్చారు మీ అందరిని హైదరాబాద్ తీసుకోపోతా అక్కడ అన్ని చూపిస్తా. నగరం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అక్కడ ప్రజాల జీవన విధానం ఎలా ఉంటుందో చూపిస్తా. మీ పిల్లలకు చదువు ఎంత అవసరమో తెలియజేస్తాను అని మాట ఇచ్చారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు నగరానికి 300 మంది ఆదివాసి గిరిజన కుటుంబాలను హైద్రాబాద్ కు తీసుకోవచ్చి. ఎయిర్పోర్ట్, ట్యాంకుబండ్, చార్మినార్, గోల్కొండ ఇతర పర్యాటక ప్రాంతాలు చూపిస్తున్నారు.
తెలంగాణలో అత్యంత వెనకబడ్డ ప్రాంతం నుండి వచ్చిన ఆదివాసులు హైదరాబాద్ నగరాన్ని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణరావు గారికి ప్రత్యేక అభినందనలు ఆదివాసులు పట్ల ఆయన చొరవకు. పాలమూరు బిడ్డగా నిజంగా గర్వపడుతున్నా జూపల్లి కృష్ణ రావు గారి పనితీరుకు.