ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 863.90 అడుగులుగా ఉంది.
సూపర్ వీడియో.. #అమరావతి లో ఏమి నిర్మిస్తున్నారు అంటే కళ్ళుమూసుకుని ఈ వీడియో చూపించండి.. ఇందులో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు అన్ని దాదాపుగా కవర్ చేశారు, ఈ వీడియోలో ఉన్న నిర్మాణాలు మొత్తం 2028 మిడ్ కి ఆల్మోస్ట్ పూర్తి అవుతాయి..
రోడ్లు.. బ్రిడ్జ్ లు..కాలువలు & రిజర్వాయర్లు & LPS లేఔట్ నిర్మాణాలు కవర్ చేయలేదు, అవి కూడా కవర్ అయ్యుంటే అమరావతి కళ్ళకు కట్టినట్టు కనిపించేది..
అమరావతి గురించి రాష్ట్రానికి తెలియచేయాలి అంటే ఇంత కంటే బెటర్ వీడియో ఉండదు..
@ACUNayeem గ్రేట్ work బ్రదర్ 👏
Never scan unknown QR codes or make payments without verifying the source.
Fraudsters use fake QR codes to steal your money and personal information.
Stay cautious. Stay informed. Stay safe.
#QRCodeScam#TelanganaPolice
జస్ట్ ఈ వీడియో మొత్తం ఒక్కసారి చూడండి...
ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్తుంది కూడా వైసీపీ వాళ్ళు ఆరోపించే పచ్చ చానెల్ కాదు... చంద్రబాబు మీద నిత్యం విషం చిమ్మిన టీవీ9 చానెల్ !!
#AndhraPradesh
@CommissionrGHMC@GHMCOnline@MDHMWSSB
URGENT: No action yet on rainwater diversion at Telephone Colony, Rd No.1, RK Puram.
All rainwater now going straight to drains instead of harvesting pits.
Drains will choke + zero groundwater recharge. Public safety risk.
Please STOP work & inspect IMMEDIATELY. Rains are pouring now. #GHMC #Hyderabad #SaveGroundWater
@AdvocateAsr Good Morning sir., Sorry for the inconvenience caused., This Issue has been escalated to the concerned officials of RK PURAM Section Manager for necessary action.
@CommissionrGHMC@GHMCOnline@MDHMWSSB
URGENT: No action yet on rainwater diversion at Telephone Colony, Rd No.1, RK Puram.
All rainwater now going straight to drains instead of harvesting pits.
Drains will choke + zero groundwater recharge. Public safety risk.
Please STOP work & inspect IMMEDIATELY. Rains are pouring now. #GHMC #Hyderabad #SaveGroundWater
With blessings of Mahakal, pre-development works for Ujjain Airport are in their final stages and the foundation stone will soon be laid.
Today, along with Hon'ble CM of Madhya Pradesh, Sh. @DrMohanYadav51 ji, reviewed the progress and directed all concerned departments to work in close coordination for expediting the project.
Easing journey of devotees to Mahakaleshwar Temple, Ujjain Airport will emerge as the aerial gateway for Simhastha Kumbh Mela in 2028.
👏 పోలీసు సేవలకు గౌరవ సత్కారం!
38–41 ఏళ్లపాటు విశిష్ట సేవలందించిన ఎం.ఏ. అజీజ్, కే. రమేష్, పి. గోవిందరావు, కే. భీమ్రావులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఘన సత్కారం నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ సంతోషకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. 🇮🇳
#PolicePride
పెద్ది చనిపోవడానికి ముందు అసలేం జరిగింది.?
జూలై 22 నుంచి పెద్ది ఆరోగ్య పరిస్థితిపై RTV ఎక్స్‌క్లూజివ్
22న ఉదయం 6 గంటలకు లేచిన పెద్ది సుదర్శన్
ఆరోగ్యం సహకరించకపోవడంతో హైదరాబాద్‌కు పెద్ది
చివరగా RTVకి ఇంటర్వ్యూ ఇచ్చిన పెద్ది
పెద్ది చాలా నీరసంగా కనిపించడంతో కూర్చోబెట్టి..
ఇంటర్వ్యూ తీసుకున్న RTV ప్రతినిధి
RTVతో ఇంటర్వ్యూ అనంతరం లంచ్ చేసి...
- సోమాజిగూడ యశోదకు వెళ్లిన పెద్ది సుదర్శన్‌రెడ్డి
హెల్త్ చెకప్ తర్వాత టెస్టులు చేయించుకున్న పెద్ది
రక్తం మందంగా ఉందని, పలచగా అవడానికి.. మెడిసిన్ రాసి, రెస్ట్ తీసుకోమన్న డాక్టర్లు
అలసటగానే హన్మకొండకు బయలుదేరిన పెద్ది
22 నుంచి ఎవర్నీ కలవని పెద్ది.. RTVతోనే చివరి మాటలు
జులై 26 ఉదయం 6 గంటలకు అలసటగానే నిద్రలేచిన పెద్ది
కొద్దిసేపు వాకింగ్ చేసి స్నానానికి వెళ్లిన పెద్ది
తర్వాత చైర్లో కూర్చుని శ్వాస ఆడట్లేదు..
వెంటనే ఫ్యాన్, లైట్ ఆన్ చేయుమని PAకు చెప్పిన పెద్ది
1978 నుంచీ నాకు CBN తెలుసు
నేనడిగింది ఎప్పుడూ కాదన్నది లేదు
నాకిష్టమైన పార్టీ TDP
షర్మిలకి రాజ్యసభ ఇమ్మంటే ఇవ్వలేదు
అక్కడి నుంచీ జగన్ తో విభేదాలు మొదలు
CM పక్క seat ఖాళీ ఉంటుంది
ప్రతిపక్షనాయకుడికి పక్కన Dpty seat ఉంటుంది
Inferiority Feel అయ్యాడు జగన్😁
-జ్యోతుల నెహ్రూ