#Nagarjuna :
ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను...
ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం...
"మా వాడికి ఒక Hit ఇవ్వండి" అని అడిగాను.
ముందుగా ఆయనికి కృతజ్ఞతలు.
తర్వాత Thanks... మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్... #NTR కి.
#LENIN
ॐ న జానామి శబ్దం న జానామి చార్థం
న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||
#NTRxTrivikram#GodOfWar#NTR
చాలా కాలంగా వార్తల్లో ఉన్న ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రాబోతుంది..
#NTR#Trivikram
One Spear.
One Purpose.
One Divine Reckoning.
#NTRxTrivikram - A Vision Beyond Imagination.
Witness the coming together of the Man of Masses @tarak9999 and Trivikram Srinivas garu on their most ambitious journey yet.
An @anirudhofficial Musical.