“బెజవాడ అంటే మా ‘ఇంద్రసేన’ అడ్డా” - SKN
అయితే అదే కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు “జై ఎన్టీఆర్.. బెజవాడ అంటే సింహాద్రి గడ్డ..!” అంటూ నినాదాలతో హాల్‌ను మార్మోగించారు.
పరువు పోయినట్టుగా ముఖం పెట్టాడంటూ SKNపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి రోగి గెలిచే వరకు, ప్రతి కుటుంబం నవ్వే వరకు, బసవతారకం సేవలు ఇలాగే సాగుతూనే ఉంటాయి. -నందమూరి బాలకృష్ణ గారు 🙏
In Service Balayya is something else ❤️
#NandamuriBalakrishna
Writer & Director Koratala Siva
Wishing our #KoratalaSiva garu A very Happy Birthday Thank you for giving us stories that stay with us forever🙏 #HBDkoratalasiva
రణం... మరణం...విధ్వంసం 💥💥💥
1993 Bombay - Backdrop మాత్రమే కాదు బాలయ్య ఏజ్ కూడా ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళిపోయారు
@megopichand
ఒక ఫ్యాన్ దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ చూపించారు...ఈసారి ఆ ఫ్యాన్ లో దర్శకుడి విశ్వరూపం చూస్తారు అని చెబుతున్నారు యూనిట్...ఔట్ పుట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి...
@vriddhicinemas జాతకం మామూలుగా లేదు...
ఇక ఒకటే మాట #JaiBalayya
#NBK111 | #HBDNBK
When style becomes swag...
When swag becomes attitude...
When attitude becomes a phenomenon...
You get #NandamuriBalakrishna. 😎😎😎🔥🔥🔥
#NBK111 - ENTRY OF AN ERA is OUT NOW.
https://t.co/JL5PQuH4mR
#HappyBirthdayNBK
#HappyBirthdayNBK Garu 🎉
Incredible 50+ Years In Cinema, And Still Inspiring With The Same Energy & Dedication .. Hoping To See A #NBK #Trivikram Film Someday — Would Be A Treat .. While We All Celebrate His Ferocious Screen Presence, He Is Equally Lovable In Sri Rama Rajyam, Gandeevam, Babai Abbai, Seetharama Kalyanam, Bhairava Dweepam .. A Truly Distinctive Actor & Star ..
#NandamuriBalakrishna 💐💐💐
ఉహతెలియని వయసులో మా నాన్న అభిమానం చూసి అభిమానిని అయ్యాను.
వయసుతో పాటు ప్రేమ కూడా పెరిగి వ్యసనమైంది.
నా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు🦁
#HappyBirthdayNBK#GodOfMassesNBK
మాకు బాలయ్య ఒక హీరో కాదు...
ఇంట్లో మనిషి. ❤️స్క్రీన్ మీద చూసి అభిమానించాం...
మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నాం. ❤️🔥
పుట్టుకతో వచ్చిన బంధం కాదు...
ప్రేమతో ఏర్పడిన అనుబంధం. ❤️
జై బాలయ్య ❤️🔥
#NandamuriBalakrishna#HappyBirthdayNBK