తెలంగాణ ముఖ్యమంత్రి విషయం లో జరగాల్సిన శాస్తి జరిగింది 👈 ( నాగార్జున యాదవ్ )
ఇక తరువాతి వంతు
ఇతని చేతుల్లో ఘోరంగా అవమానించబడ్డ
డెలివరీ బాయ్స్ దే 🤷♂️
( చట్ట పరంగా )
"I am banning political party from entering schools and conducting events there. Classrooms are for Learning, not Politics."
— Thalapathy Vijay, Tamilnadu's CM
మీరు ఎలాగైనా మరతారు రా 🤣😂
పవన్ పాలిటిక్స్ లో లేనప్పుడు పవన్ ఫ్యాన్స్ అయిపోతారు ,
జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపి కి మద్య గ్యాప్ ఉన్నంతకాలం మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిపోతారు ,
బన్నీ కి జనసేన కి మధ్యలో గ్యాప్ ఉన్నంతకాలం మీరు బన్నీ ఫ్యాన్స్ అయిపోతారు ,
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ V/s మహేష్ ఫ్యాన్స్ వార్ నడిస్తే మీరు మహేష్ ఫ్యాన్స్ అయిపోతారు ,
పవన్ కళ్యాణ్ V/s ప్రభాస్ వార్ నడిస్తే మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోతారు ,
అప్పుడప్పుడు విజయ్ ఫ్యాన్స్ అవుతారు , సూర్య ఫ్యాన్స్ అవుతారు , ధనుష్ ఫ్యాన్స్ అవుతారు , సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అవుతారు దంతులూరి కృష్ణ ఫ్యాన్స్ కూడా అవుతారు ..
అన్నిటిని సమాజం నమ్మాలంటే జరిగే పని కాదు 😆🤣