నాది తెలంగాణ...
నా పార్టీ BRS...
నా లీడర్ @KCRBRSPresident@KTRBRS
నా ఓట్ 🚗
లీడర్స్ వస్తు ఉంటారు...
పోతూ ఉంటారు...
కానీ సారూ... కార్ పర్మినెంట్..
నా ప్రయాణం ఎపుడైన @BRSparty కేసిఆర్(కేటీఆర్)తోనే✊
మళ్ళీ చెప్తున్న.. జెండా బరువు ఐతే భుజం మరుస్తా..
గులాబీ జెండ ఎగరెస్తునే ఉంటా
#Yeshanagula ❤️
Somewhere, that little Telangana kid who was made to feel that his language & slang were somehow lesser is quietly smiling today.
Growing up, we were often made to feel that the way we spoke, our slang, our language, was somehow lesser.
Today, watching that very Telangana sound being celebrated by world-class artists on a world-class stage, with the world embracing it…
It’s hard to put into words.
Proud. Happy. Emotional. And perhaps, finally, a little seen.
We’ve come a long way. And this is only the beginning, there’s so much more to come! ❤️
బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు 🔥🔥
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాల మేరకు ప్రజలను వేధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
- @RSPraveenSwaero గారు 🔥
#London#AmbedkarHouse#KCR#RevanthReddy
లండన్ - అంబేద్కర్ హౌస్ లో సైతం "కెసిఆర్ గారి ఆనవాలు" చూసిన సీఎం రేవంత్ రెడ్డి గారు !
Note : కేటీఆర్ గారు లండన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో అంబేద్కర్ హౌస్ ను సందర్శించి హైదరాబాద్ లో ప్రతిష్టించిన అంబేద్కర్ గారి ప్రతిమతో పాటు, ఒక ఫోటో ను కూడా ఇవ్వడం జరిగింది.
@KTRBRS@TelanganaCMO@KCRBRSPresident@brsharish
Cantonment Congress MLA Cash offer for Social Media -
Monthly reward - 15000
Special Reward - 50000
MLA is making huge money
Go grab the offer quickly ...
Is it…?
హరీశ్ రావు గారు వెళ్లింది బ్రిటిష్ ఎయిర్వేస్లో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లింది ఎయిర్ ఇండియాలో…
వారు అక్బరుద్దీన్ కూతురి వివాహానికి వెళ్తున్న విషయం రాష్ట్రమంతా తెలుసు.
కానీ ఏమీ తెలియనట్టు “Is it?” అంటూ మీరు చేస్తున్న నటన చూస్తుంటే… మహానటిలో సావిత్రిని మించిన మహానటి అనిపిస్తోంది!
ప్రస్తుతం 22A భూముల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం ఎందుకు?
మీరు, రేవంత్ రెడ్డి వ్యాపార భాగస్వాములంటూ జరుగుతున్న చర్చ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకా? లేక మీ పార్టనర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకా?
ఈ “Is it?” అంటూ స్వాతిముత్యం ముచ్చట్లు ఎందుకు?
ఆ పోస్ట్ పెట్టింది మీ ఆఫీసులో మీరు జీతం ఇచ్చి పని చేయించుకునే వ్యక్తి. సొంతంగా కవిత్వం రాయించి… మళ్లీ ఏమీ తెలియనట్టు “Is it?” అంటూ ట్వీట్ చేయడం అసహ్యంగా అనిపించడం లేదా?
హరీశ్ రావు గారు ఏం చేసినా బహిరంగంగానే, పార్టీ పెద్దల దృష్టిలో ఉంచే చేస్తారు. మీలా, మీ పార్టనర్ రేవంత్ రెడ్డిలా రహస్య రాజకీయ కుట్రలు చేయరు!
అన్నం పెట్టిన పార్టీకి, నాయకుడికే సున్నం పెట్టిన చరిత్ర మీది. అలాంటి మీ నుంచి మంచి మాటలు ఆశించడం మా అమాయకత్వమే!
హరీశ్ రావుపై బురద చల్లితే నలుగురు మీ గురించి చర్చించుకుంటారని అనుకుంటున్నారా?
మీరు, మీ పార్టనర్ రేవంత్ రెడ్డి ఎన్ని జిత్తులు పన్నినా హరీశ్ రావు గారిని ఏమీ చేయలేరు. పైగా ఆ ప్రయత్నాలే తిరిగి మీ రాజకీయ పతనానికి దారితీస్తాయి.
ప్రజాదరణ ఉన్న హరీశ్ రావు గారిపై మీరు చేయిస్తున్న దుష్ప్రచారం చివరకు మీ మెడకే చుట్టుకుంటుంది.
ఇంతకన్నా దిగజారకండి… ఇప్పటికే జనం ఛీ కొడుతున్నారు!
ఇవిగో ఆధారాలు!
It is unfortunate that even as we are celebrating 80 years of Independence, politics of prejudice have become an acceptable norm
To categorise an entire community as “skilled labourers” is nothing but a racist mentality.
To believe that education and learning belongs to a caste or a religion only displays your ignorance and feudalistic mindset Revanth Reddy
The minorities of this great nation, fought alongside the rest of us as brothers in the Freedom Struggle, laid foundation to build this beautiful nation
Some of the brightest scholars, academics, scientists, innovators, engineers, doctors, entrepreneurs are from the Minority community
Stop this discriminatory mentality at least now. Stop bringing down the image of Telangana by spewing hate and prejudice
Learn to respect everyone
Jai Telangana
Jai Hind
ఈ మధ్య డబ్బులు ఢిల్లీకే అనుకుంటే డల్లాస్ కూడా వెళ్తున్నాయి.
తెలంగాణ మంత్రి డబ్బుల కట్టలు డల్లాస్‌కు మోసుకపోతుంటే ఎయిర్‌పోర్టులో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
– @RSPraveenSwaero గారు
తనవాళ్లకు ఏమైనా తట్టుకోలేని మనిషి ఆయన 🥹
తనకేమైనా పరువలేదు.కానీ, తనోళ్లకు ఏ కష్టం రావొద్దు,
ఆయనకు ఆస్తి - అంతస్తుల మీద వ్యామోహం లేదు,
పదవుల మీద ఆశలు లేవు, పవర్ మీద పరితపన లేదు,
ఉన్నదల్లా ఒక్కటే ధ్యేయం "తెలంగాణ బిడ్డలు బావుండాలి"
@BRSparty@KTRBRS@BRSparty@PSRNSPT 🥹
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పెద్దదిక్కుగా కేసీఆర్
పెద్ది కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్!
వరంగల్ జిల్లా నేతలతో చర్చించి సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ. కోటి ఆర్థిక భరోసా కల్పించాలని కేసీఆర్ నిర్ణయం.
వృద్ధురాలైన తల్లి అమృతమ్మ గారి పేరిట రూ. 25 లక్షలు బ్యాంకులో జమ చేయనున్నట్లు, అలాగే పిల్లల చదువు, కుటుంబ శ్రేయస్సు బాధ్యతను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడి.
కేసీఆర్ సర్ 🙏🥹