ఇండియన్ హోమ్ మినిస్టర్ నీకు అవార్డులు అందిస్తాడు @PawanKalyan 🙏
నువ్వు ఏమో అస్సలు నీకు ఎవడు తెలియదు అన్నట్టు ఉంటావ్..!
ఈ paytm లుచ్చ గళ్ళు ఆ విజయ్ గాడిని కలిస్తే చాలు మా రేంజ్ ఇది ఆది అంటూ 🃏
"ఒక్కడే ఏం చేస్తాడు?" అన్న ప్రశ్నల నుంచి..
నేడు 21 మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రి శాఖలు, 3 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలతో పాటు, నగరాలకు మేయర్లు మొదలు పల్లెల్లో జెడ్పీటీసీలు-ఎంపీటీసీల వరకు, 3,000 కు పైగా నామినేటెడ్ పదవులతో జనసేన ఒక అఖండ ప్రజాశక్తిగా ఎదిగింది.
శూన్యం నుంచి మొదలైన ఈ ప్రస్థానం కేవలం రాజకీయ ప్రయాణం కాదు, అదొక నిశ్శబ్ద విప్లవం.
ఇది జెండా మోసిన కార్యకర్తల త్యాగాలకు, సేనాని అచంచల నిజాయితీకి దక్కిన సత్కారం.
ఇది కేవలం ఆరంభం మాత్రమే! 🔥
@JanaSenaParty@PawanKalyan
After 100 years, roads reach remote villages - Manyam District 📍
Under JSP Chief and Deputy Chief Minister @PawanKalyan ’s leadership,
Janasena MLA @njayakrishnamla brought road connectivity to Marripaadu, Manyam district.
నిజంగా అస్సలు 151 సీట్లు కనీసం mla కూడా కాలేదు నువ్వు చరిత్ర అన్ని చెప్పుకున్న 3 time cm నీ జైల్లో వేసారు..!
@PawanKalyan బ్రతుకు మీద ఆశ lennodey నీలా ఉంటాడు అన్న 🙏🥵🥵😭
ఈ కూటమి కేవలం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది - మురళి మోహన్ ❤️
ఇప్పటికైనా కళ్ళు తెరవండి పచ్చకామెర్ల బ్యాచ్. ఇంకా కళ్యాణ్ గారి మీదే ఏడుస్తాం అంటే మీ మీద మీరే ఉమ్మేసుకున్నట్లు..
#PawanKalyan#NDA
ఈ తాండాలో ఉండే 20,30 గిరిజన కుటుంబాలకు 2.2 KM అడవితల్లి బాట రోడ్డు @PawanKalyan 🙏✊
ఇది కోసంగి గ్రామం,అరకు నియోజక వర్గం, దుంబ్రిగుడ మండలం,అల్లూరి సీతారామరాజు జిల్లా!!
Purandeshwari responds to the action taken by #PawanKalyan on the Rajahmundry Paper Mill issue.
“Hon’ble Minister and Deputy CM Sri @PawanKalyan Garu knows very well how to recover penalties and taxes from the paper mill.” - @PurandeswariBJP#Rajahmundry
1000 రోజుల కాంగ్రెస్ పాలన ప్రజలకు మిగిలింది ఏంటి ?
- 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా ఎందుకు పూర్తి చేయలేదు
- మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.2,500/- నెలా నెలా ఏమైనట్టు ?
- నిరుద్యోగ భృతి రూ.4,000/- మాట దేవుడెరుగు...ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు
1000 రోజులుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేయడం చాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలి!!
#CongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
Mega Power Star @AlwaysRamCharan has successfully undergone right wrist surgery at Ganga Hospital, Coimbatore yesterday.
The procedure was successfully performed by renowned orthopaedic surgeon Dr. S. Rajasekaran, internationally acclaimed hand & wrist specialist Dr. Alejandro Badia, Dr. Praveen Bhardwaj, and their expert team.
Wishing #RamCharan a speedy recovery.