#BlockbusterHHVM -only one word, From theatres to social media
The updated version of #HHVM is creating a storm 🌪️ at the box office and in the hearts of fans!
🔥Second half - Goosebumps overload
🔥Pre-climax - Mass elevation like never before.
#Pawankalyan#BlockBusterHHVM
55 ఏళ్ల వయసు వచ్చినా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకోవాల్సిన విషయాలకు, బహిరంగ వేదికలపై మాట్లాడాల్సిన మాటలకు తేడా తెలియని వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం మన దురదృష్టం.
ప్రతి భోజనం సమయంలో తల్లి తన తండ్రి ఒడిలో కూర్చునేదని జాతీయ వేదికపై కథలు కథలుగా చెప్పడం అమాయకత్వం కాదు... కనీస పరిణతి లేకపోవడం. ఇది పొరపాటున జారిన మాట కాదు, ఆయన నైజమే అంత.
ఇలాంటి వ్యక్తి చేతికి పొరపాటున పీఎంవో (PMO) రహస్య ఫైళ్లు, ఇంటెలిజెన్స్ సమాచారం, దొరికితే పరిస్థితి ఏంటి? ఒక క్యాజువల్ ఇంటర్వ్యూలో దేశ రహస్యాలన్నీ బయటపెట్టేస్తాడు. రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని వ్యక్తి.