పవన్ కళ్యాణ్ టాస్క్ ఫోర్స్ అంటున్నారు ఇప్పుడు ముద్రగడ్డపై పెట్టిన వాళ్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.
చంద్రబాబు కాపు ఉద్యమం లో ముద్రగడ పై పెట్టిన 161 కేసులు జగన్ ఎత్తేశారు.
2025 లో చంద్రబాబు మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ చేయమని GO NO.852 తీసుకొని వచ్చారు.
- వెంకట్ రెడ్డి
గతంలో పద్మనాభం గారి భార్యకి క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళ కూతురి ఇంటికి వెళ్తే కనీసం 5 నిమిషాలు ఇంట్లోకి రానివ్వలేదు 🥺💔
చనిపోయాక ఎక్కడ లేని ప్రేమ వస్తుంది 💦
పట్టుదల, నిజాయితీ ,మాట మీద నిలబడడం ముద్రగడ లక్షణాలు.
కాపు ఉద్యమం అంటే గుర్తొచ్చేది ముద్రగడ.
ఒక పని పట్టుకుంటే ముందుకు వెళ్లే నాయకుడు ఈ రాష్ట్రానికి లేకపోవడం చాలా బాధాకరం.
రాజీ పడని ముద్రగడ్డ తత్వం ఈరోజుటికీ కాదు ఎప్పటికీ గుర్తుంటుంది.
- కురసాల కన్నబాబు
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు 🥺🙏
#mudhragadapadmanabam#mudhragada#YSRCP