వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మాజీ మంత్రి వర్యులు, బాపట్ల జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ!! డాక్టర్ మెరుగ నాగార్జున గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....💐💐💐💐
@merugunag
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ!! నందిగం సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.....💐💐💐💐
@NandigamSuresh7
చంద్రబాబు మోసాలపై వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో తిరగబడిన సామాన్య ప్రజానీకం
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు కార్యక్రమం సందర్భంగా ఈరోజు వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలంలో భారీ ర్యాలీలు, నిరసనలుతో పోటెత్తిన జనసంద్రోహం కలిసి నియోజకవర్గ సమన్వయకర్త గౌ" శ్రీ . వరికూటి అశోక్ బాబు గారు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను నిరసిస్తూ తిరగబడిన సామాన్య ప్రజానీకం
@VarikutiAshok_@VarikutiAs15427@TaneeshBB
#YSJagan
#2YearsForCBNBackStabbing
#varikutiashok
#Vemuru
పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో 26 మందిని పొట్టన పెట్టుకుని సిగ్గు లేకుండా ఏం కుంభమేళాలో జనాలు సచ్చిపోలేదా అంటాడు తండ్రి..
పని చేసుకుంటూ 8 మంది కార్మికులు చనిపోతే మీ కుటుంబంలో ఎవరూ సచ్చిపోలేదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారు అంటాడు కొడుకు..
వీళ్ళా ప్రజలను పాలించే పాలకులు ?
లోకేష్ పరామర్శకు వచ్చి మేము పరామర్శకు వస్తే ఆయనకు మాకు తేడా ఏంటి.
బాధితు కుటుంబానికి ఎంత ప్రకటిస్తారో అడిగితే సమాధానం చెప్పడం లేదు.
గతంలో LG POLYMERS కంపెనీ ప్రమాదం జరిగితే.
జగన్ రూ.కోటి పరిహారం ఇచ్చారు.
మేము ఇప్పుడు కూడా మరణించిన కుటుంబానికి రూ.కోటి డిమాండ్ చేస్తున్నాం.
- కార్మిక సంఘం నేతలు
#VizagSteelPlant
#NaraLokesh
#CBNFailedCM
#PawanKalyan
#YSJagan
ప్రైవేటుకు దోచిపెట్టేద్దాం..
పీపీపీ ముసుగులో చంద్రబాబు కుతంత్రం
ప్రజా సంపదను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర
ప్రైవేటీకరణ బాటలో పట్టణ పౌర సేవలు
ప్రజా సేవలకు చేసే వ్యయాలు వారి నుంచే వసూలు
నీళ్లు, పారిశుద్ధ్యంపై ప్రజలపైనే అదనపు భారం
యూజర్ చార్జీల పేరుతో ప్రజల జేబులకు చిల్లు
ప్రజా సేవలపై కాంట్రాక్టర్ల పెత్తనానికి పచ్చజెండా
పీపీపీ ద్వారానే ఆస్తుల విక్రయం.. లీజు వ్యవహారాలు
కాంట్రాక్టర్లకు భరోసాపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకునే విధాన రూపకల్పన.. పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలకు మార్గదర్శకాలు జారీ
చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ప్రజల్ని ఎలా మోసం చేశాడో వివరిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేయడం జరిగింది. పార్టీలోని ప్రతి కార్యకర్తకూ ఈ బుక్లెట్ చేరేలా కసరత్తు చేస్తున్నాం.
#2YearsForCBNBackStabbing
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో బరితెగించిన టీడీపీ నాయకులు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బయట తాళం వేసి.. లోపల మహానాడు నిర్వహణ
దేవాలయం చుట్టుపక్కల టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు. దాంతో భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం
అధికారంలో ఉంటే మాత్రం.. ఆలయాల్నే అపహాస్యం చేస్తారా చంద్రబాబు ?
#SaveTemplesFromTDP
#SadistChandraBabu
#Mahanadu
రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్‌పై బాదుడే బాదుడు కనిపిస్తోంది
పెట్రోల్ ధర రూ.117 దాటింది.. డీజిల్ రూ.105 దాటింది. ఇందులో కేంద్రం కంటే రాష్ట్రం తీసుకుంటున్న వాటా ఎక్కువగా ఉంది
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానని చెప్పావు కదా ఎప్పుడు తగ్గిస్తావు అని చంద్రబాబుని అడిగితే.. అతనికి బీపీ పెరిగిపోతుంది
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#FuelHikeUnderCBN
#CBNFailedCM
ఇది @JanaSenaParty కార్యకర్తల పరిస్థితి..
పవన్ కళ్యాణ్ నువ్వు హ్యాపీ గా DCM అయ్యావు..
నీ జెండా మోసినోడిని @JaiTDP వాళ్ళు కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తెగ నరుకుతున్నారు.
నువ్వు మాత్రం మాదాపూర్ లో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నావు.
#SaveMedicalCollegesInAP
కేవలం రూ.5000 కోట్లు ఖర్చు చేస్తే.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి
కానీ.. ఆ డబ్బు ఖర్చు చేయడానికి చంద్రబాబుకి బుద్ధి పుట్టడంలేదు.. మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నాడు
మరోవైపు అమరావతిలో కేవలం బిల్డింగ్‌ల గ్లాస్‌ల కోసం ఏకంగా రూ. 2,500 కోట్లు ఖర్చు చేస్తున్నాడు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
పేదవారికీ డబ్బున్న వారికీ చాలా తేడా ఉంది.
ఆరోజు మేఘన అనే అమ్మాయి అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడితే విపరీతంగా ట్రోల్ చేశారు.
కానీ ఈరోజు నారా లోకేష్ కొడుకు ఇంగ్లీష్ పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంటే మనం పొగడాలంటా..
నాడు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తుంటే మీరు నోరెందుకు మెదపలేదు @ncbn, @naralokesh?
#SadistChandrababu #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects