నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీకి ఎదురొడ్డి.. గెలుపు జెండా ఎగరేసిన వైయస్ఆర్సీపీ
మొత్తం 32 వార్డులకుగాను.. 23కి పైగా వార్డులను కైవసం చేసుకుని జయభేరి. దాంతో ఓర్వలేనితనంతో రీకౌంటింగ్ కోసం టీడీపీ నేతలు గొడవ
పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా.. రీకౌంటింగ్ చేయాలంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ మూకలు దౌర్జన్యం
#TDPGoons
బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి🦁...ఈరోజు మరోసారి ఈ పేరు స్టేట్ మొత్తం రీ సౌండ్ వస్తుంది..గుర్తు పెట్టుకోండి✊
నందికొట్కూరు లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ 💥
@YSRCParty@ysjagan
బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి🦁...ఈరోజు మరోసారి ఈ పేరు స్టేట్ మొత్తం రీ సౌండ్ వస్తుంది..గుర్తు పెట్టుకోండి✊
నందికొట్కూరు లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ 💥
@YSRCParty@ysjagan