💥 *హుజురాబాద్ ఉప ఎన్నికలు*💥
♦️ *ఒక్కొక్క ఓటుకు 6 వేల రూపాయల చొప్పున పంపిణి చేస్తున్న పార్టీ నాయకులు*
♦️ *ఒక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఆ నంబర్ తో ఉన్న ప్యాక్ ను ఇస్తున్న నాయకులు*
#TRS#BJP#Telangana
ఇతను సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అని సమాచారం. @TelanganaDGP@TelanganaPolice తగు విచారణ చేపట్టి ఇతన్ని వెంటనే అరెస్ట్ చెయ్యండి లేకపోతే ప్రజలు తప్పుదోవబట్టే అవకాశం ఉంది. కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది.