Last minute tensions for #Paradise
ఓవర్సీస్ లో బుధవారం నుంచి ప్రీమియర్లు..
అయితే ఇప్పటి వరకూ ఓవర్సీస్ కాపీ వెళ్లలేదు.
US వరకూ ఫర్వాలేదు కానీ.. UK, యూరప్‌లలో సెన్సార్ ప్రోసెస్ ఉంటుంది. ఈ ఆలస్యం వల్ల.. అక్కడ ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
టీమ్ మాత్రం ఒక్క నిమిషం కూడా కునుకు లేకుండా శ్రమిస్తోంది.
Mana movies updates😂
Update : From tomorrow #Prabhas joining in new schedule🥳🔥
Update : Today there is no shoot for #Prabhas 😍
Update : Movie Teaser was ready but don't know when will it Arrives 🥵🔥
Update : Movie shoot pending postpone to next year 😭
#Fauzi#Spirit