ప్రేమను నిరాకరించినందుకే బాలికపై దాడి చేసిన సమీప బంధువు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై దాడి చేసిన నాగులూరుకు చెందిన హేమంత్
నిందితుడిని పోలీసులు ధర్మవరం రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు సమాచారం
బాధితురాలికి హేమంత్ సమీప బంధువుగా గుర్తింపు