సామీ… ముందు Notification చదివి తర్వాత outrage అవ్వాలి. 😄
372 మందిని ఎవరో లిస్ట్ రాసుకుని “డైరెక్ట్‌గా” ఉద్యోగాల్లో పెట్టలేదు.
3% Sports Horizontal Reservation కోసం ముందే GOలు ఇచ్చి, ప్రత్యేక notification విడుదల చేశారు.
DSC written exam మినహాయింపు ruleలోనే ఉంది; educational/TET eligibility మాత్రం ఉండాలి. Sports merit, certificates verification తర్వాతే selection.
421 posts notify చేస్తే eligible candidates దొరికినవి 372 మాత్రమే.
“Sports quota కూడా DSC exam రాసిన వాళ్లలోనే ఇవ్వాలి” అనేది మీ అభిప్రాయం కావచ్చు; కానీ అది అప్పటి recruitment rule కాదు.
Policy నచ్చకపోతే policyని ప్రశ్నించండి — rules ప్రకారం జరిగిన recruitmentని ‘డైరెక్ట్‌గా పంచేశారు’ అని చూపించడం misinformation.
నలభై ఏళ్ల అనుభవం గురించి అడిగే ముందు… 14 పేజీల notificationలో మొదటి పేజీ అయినా చదివితే బాగుండేది సామీ.