పడిన ప్రతి విగ్రహం ,
రొమ్ములు చీల్చుకుంటూ తిరిగి నిలబడుతుంది.
కూలిన ప్రతి విగ్రహం ,
కూటమి పతనంతో తిరిగి నిలబడుతుంది .…..
కాలిన ప్రతి విగ్రహం ,
కాల్చినోడి దహనాలపై తిరిగి నిలబడుతుంది
💐జోహార్ రాజన్న 💐
Vijayawada-Guntur మధ్య 50 ఎకరాల్లో Secretariat కట్టేయొచ్చు.
కానీ మహానగరం నిర్మించాలనే ఆలోచనతోనే Land Pooling చేశాం
నేను #Cyberabad కట్టానన్న నమ్మకంతోనే మీరు #Amaravati కి భూములిచ్చారు.
-@ncbn#Amaravati
AUGUST సగం అయిపోయింది.. వర్షాలు అసలు లేవు... ఈ సంవత్సరం పొలాలు, రైతుల పరిస్థితి ఏంటి అనేది అర్థం కావటం లేదు..
గ్రామాల్లో వర్షాలు పడాలి అని పూజలు చేస్తున్నారు.. వరుణ దేవుడు కరుణించి గట్టిగా భారీ వర్షాలు పడితే బాగుండును.
సొల్లు చెప్పమంటే పసుపు డ్రాయర్ వేసుకుని వచ్చి బోలెడంత సొల్లు చెబుతాడు మోకా నాయుడు @RamMNK .
పని చేయమంటే ఇలా ఏడ్చినట్లు ఉంటుంది ఆయనగారి పనితనం.
#EvilKutami
#Insights
అసెంబ్లీ కి ఎన్టీఆర్ , బాబు కూడా వెళ్ళలేదు
ఎన్టీఆర్ 3 ఏళ్ళు (1991-94) అసెంబ్లీ కి వెళ్ళలేదు
బాబు 2.5 ఏళ్ళు అసెంబ్లీ కి వెళ్ళలేదు
( 2021 నవంబర్ 19 నుంచి 31 నెలలు )
సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు ఫోకస్
పోలీస్ స్టేషన్ల SHOలతో చంద్రబాబు సమీక్ష
1200 పోలీస్ స్టేషన్లకి చెందిన 1650 మంది పోలీస్ అధికారులతో సమీక్ష
సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలిచినట్లు సమచారం