Wishing you a sky-high Happy Birthday @KTRBRS Anna!
Some moments come straight from the heart — this was one of them.
Jumped from 14,000 ft with a flag that carries more than just a birthday wish… it carries my gratitude, respect, and admiration for @KTRBRS Anna. 💗
From inspiring the youth to empowering lives through initiatives like #GiftASmile, Anna, your leadership lifts people — just like this flight. 🙏
May your journey continue to soar and touch millions more. 🚀
#HappyBirthdayKTR
#GiftASmile
నాట్లకు, నాట్లకు రైతు బంధు వేసిండు కేసీఆర్..
ఓట్లకు, ఓట్లకు వేస్తుండు రైతు ద్రోహి రేవంత్ రెడ్డి!
మధ్యలో రెండు సార్లు ఎగవెట్టిండు..
అతి తెలివి చూపిస్తున్నడు రేవంత్ రెడ్డి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
కాంగ్రెస్ ప్రజా పీడనను అంతమొందించేందుకు
పోరాటాల ఖిల్లా.. ఓరుగల్లు జిల్లా నుండే
సమర శంఖం పూరించనున్న గులాబీ దళపతి కేసీఆర్.
చలో వరంగల్
లక్షలాదిగా తర��ివెళదాం..
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.
🗓️ తేదీ: ఏప్రిల్ 27
📍 వేదిక: ఎల్కతుర్తి, హనుమకొండ.
Huge thanks to the Honorable Supreme Court for intervening in the Kancha Gachibowli issue
This is a victory for the youngsters from the University of Hyderabad, whose inspiring and relentless struggle has resulted in this positive verdict
Thanks to all the activists, celebrities, environmentalists, media and social media friends who've supported this noble cause
#SaveHCU
#SaveHCUBiodiversity
కొడంగల్ గడ్డపై బీఆర్ఎస్ రైతు మహా ధర్నా.
రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ పోరాటం.
రూ. 2 లక్షల రుణ మాఫీ చేయాల్సిందే.
బాకీ పడ్డ రైతు భరోసా ఇవ్వాల్సిందే.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకు వచ్చి, బ్రాండ్ ఇమేజ్ ను పెంచిన ఫార్ములా - ఈ రేస్ పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు, చిల్లర ప్రచారాలపై ప్రతీ ఒక్కరికి తెలియాల్సిన అసలు వాస్తవాలు 👇
🏎️ అసలు ఫార్ములా-ఈ రేస్ అంటే ఏంటి?
🏎️ ఫార్ములా-ఈ రేస్ వల్ల లాభాలు ఏమిటి?
🏎️ ప్రతిష్టాత్మక భాగస్వాములు ఎవరెవరు?
🏎�� హైదరాబాద్ కి ఫార్ములా ఈ రేస్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది?
🏎️ దేశంలో ఇలాంటి స్పోర్టింగ్ ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయి?
🏎️ కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు వచ్చే నష్టాలు ఏమిటి
This is outrageous…
ఆకాశానికి ఎగసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నరు…
మొన్న షంషాబాద్, నిన్న గౌళిదొడ్డి, నేడు తంగళ్లపల్లి…
ఎన్నడూ మా పిల్లలు రోడ్ల మీద కొట్లాడుతూనే ఉండాల్నా,@revanth_anumula గారూ?
@seethakkaMLA గారూ, @Bhatti_Mallu గారూ మీరెక్కడున్నారు?
@KTRBRS@BRSparty
ఇదేనా ప్రజా పాలన అంటే❓
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను బలవంతంగా అక్రమ అరెస్టు చేసిన పోలీసులు
♦️మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భుజానికి గాయం
♦️మీరు ఎంత అణగదొక్కాలని చూస్తే ఉద్యమంలా అంత ��ైకి తిరిగి వస్తాం.
జై తెలంగాణ ✊
కౌశిక్ రెడ్డి మీద దాడికి పోలీసులే ���హకరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కౌశిక్ రెడ్డి మీద దాడికి అరికెపూడి గాంధీ గుండాలను తీసుకొని వచ్చాడు.
కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు మరి అరికెపూడి గాంధీని ఎందుకు చేయలేదు.
ఇది పక్క రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కౌశిక్ రెడ్డిని చ���పే ప్రయత్నం చేసారు కాంగ్రెస్ గుండాలు.
- బీఆర్ఎస్ నాయకుడు @RSPraveenSwaero
హైడ్రా పేరిట హైడ్రామాలొద్దు!
అక్రమంగా వెలుస్తున్న కాంగ్రెస్ పెద్దల ఫార్మ్ హౌస్ లు కూల్చే దమ్ముందా? @KTRBRS సవాల్!
జన్వాడలో నాకు ఫార్మ్ హౌస్ లేదు. నా ఫ్రెండ్ ఫార్మ్ హౌస్‌ను లీజుకు తీసుకున్నాను. ఒక వేళ ఆ ఫార్మ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే, కూల్చేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేనే దగ్గరుండి సహకరిస్తాను.
కానీ రేవంత్ రె���్డి, పొంగులేటి, గుత్తా, పట్నం మహేందర్ రెడ్డి, జి. వివేక్, కెవిపి, మధు యాష్కీ తదితరులు ఎఫ్.టీఎల్, బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మిస్తున్న ఫార్మ్ హౌస్‌ల మాటేమిటి? వాటితోనే హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్.
రుణమాఫీ చేయమని అడుగుతున్న రైతుల మీద కేసులా?
ఇదీ.. రైతులందరికి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి నిజస్వరూపం.
అన్నం పెట్టే రైతన్నలపై కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గం!
ఎవరిది సంస్కారం? ఎవరిది అహంకారం?
అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ మహిళను అక్కా అంటూ సమున్నత గౌరవం ఇచ్చిన బీఆర్ఎస్ వారిదా లేక నిండుసభలో మహిళా ఎమ్మెల్యేను అవమానిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ సన్నాసులదా..?
ఈరోజు కౌరవ సభలో ఒక మహిళకు జరిగిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకుంటరు. రాబోయే రోజుల్లో ఈ నీచ కాంగ్రెస్ పార్టీని పాతర పెడతరు.