If home had a melody, it would sound like this ❤️
The unplugged version of #YaalaloYaalalo in @HeshamAWMusic's voice is the most soothing thing you'll hear today 🥰🎼
▶️ https://t.co/vAMf2vg5bI
A @GVPrakash Musical 🎼
Lyrics by @IananthaSriram
In cinemas from 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟮𝟭𝘀𝘁, 𝟮𝟬𝟮𝟲 ❤🔥
#IRUMUDI / #IRUMUDIKATTU
మీ దంపతులకు నమస్సులు. మీ అభిమానానికి నా మనసు ఆనందంతో నిండిపోయింది. మీరు కోరినట్టుగా ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. మీరు ఎంతో కష్టపడి నేసిన ఆ అపురూప కానుకను అందుకుంటాను.
.@ysjagan రెడ్డి గారు మీరు పొగాకు రైతులకు లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెబుతున్నారు. మీ ఎదురుగా ఉన్న రైతు ఇవ్వలేదు అంటున్నారు.
పొగాకు రైతులను సంక్షోభం చుట్టుముట్టిన ప్రతిసారి ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారు. అయినప్పటికీ సుమారు 100 మిలియన్ కిలోల పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
ఈ సహాయం పంపిణీని రేపటి నుంచే ప్రారంభిస్తున్నాం.
సుమారు రూ.280 కోట్లు వెచ్చించి గతేడాది బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేశాం.
2014–15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు, ప్రతి కిలోకు రూ.20 ఆర్థికసాయం అందించాం.
2019లో కిలో పొగాకు రూ.121కి పడిపోతే సగానికి పైగా రైతుల నుంచి పొగాకు కొనకుండా వదిలేసింది మీ ప్రభుత్వమే జగన్ రెడ్డి గారు.
2020లోనూ ధర కిలోకు రూ.123కు పడిపోయినప్పటికీ, మీ ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు..
#PsychoFekuJagan
సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది.
విలన్ పాత్రలకు తనదైన శైలిలో ప్రాణం పోసి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.
#PradeepRawat#RIPPradeepRawat
పార్లమెంట్లో టీడీపీ ఎంపీ విజయ్ చింతకాయల మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై ఉన్న 31 క్రిమినల్ కేసులు, 11 సీబీఐ ఛార్జ్షీట్ల అంశాన్ని ప్రస్తావించారు. 13 ఏళ్లు గడిచినా... ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే ఉన్నాయని, డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే... అసలు విచారణ ఎప్పుడు పూర్తవుతుందని సభలో ప్రస్తావించారు.
#PsychoFekuJagan
#VijayChintakayala
Driven by Hon'ble PM Shri Narendra Modi ji's Atmanirbhar Bharat vision, India's flying training ecosystem reached a major milestone today with the handover of Letters of Intent to 11 new Flying Training Organisations.
As India prepares for a requirement of 30,000 pilots over the next decade, the Ministry's focus remains on making India's pilot training ecosystem globally competitive.
With a commitment to empower our youth to Train In India and Fly In India, Indian FTOs will now be facilitated to book training slots digitally, enabling ease of doing business.
Warmest birthday wishes to my dear friend and valued colleague, Shri @kamleshpassi67 ji.
His tireless dedication to rural development and exceptional work ethic continue to empower communities and inspire us all. Wishing him good health, happiness, and long life in service to the nation.
#VarunTej & #NagaBabu to share screen space in #BHARI! 💥
The father-son duo will be seen together on screen for the first time. Varun Tej dropped the exciting update during his Zoom interaction with NRI fans. ❤️🔥
#KoreanKanakaraju USA Release by @shlokaents
నోట్లో గుట్కా, చదివింది సున్నా, సరిగ్గా గుడివాడ అని రాయడం రాదు, నీ సంతకం నువ్వు పెట్టుకోలేవు.. నువ్వు కూడ DSC గురించి మాట్లాడుతున్నావా ‘సన్న బియం ఇవ్వలేని సన్నాసి’..