The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
What a remarkable milestone!
Mana Mitra's WhatsApp governance services have now reached 200, showcasing the power of digital governance in Andhra Pradesh.
By making public services more accessible and efficient, this initiative enhances convenience and transparency. We will continue expanding these citizen-centric services for the common man’s benefit.
Message 9552300009 for Mana Mitra
Stay tuned for more!
#WhatsAppGovernanceInAP
Sreenidhi Projects wishes you a Happy Women's Day! 🌸 Let's empower & uplift each other to build a brighter future! 💪✨
📞 +91 9948929297 |
🌐 https://t.co/50Jm8AN6w0 |
📍 Bachupally, Hyderabad
#EmpowerWomen#SreenidhiProjects#HyderabadProperties
చిన్నోడా..! ఎవరో అంటున్నారు అనో, ఏవేవో చెప్తున్నారు అనో కాదు..
కరడు కట్టిన పసుపు జెండా కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసా..
*నువ్వూ..మీ నాయనా..ప్రజలు, పాలనా, అభివృద్ధి, ఆంధ్రుల భవిష్యత్తు అంటూ వేగంగా పరుగులు పెడుతున్నారు..* సంతోషం.
మీలోని రాజకీయం వెనకబడిపోయిందా అన్న భావన బలంగా కార్యకర్తల్లోకి వెళుతుంది..
నువ్వు రెడ్ బుక్ ఓపెన్ చెయ్యాల్సిన సమయం వచ్చేసింది..
వెంటాడతావో..వేటాడతావో తెలీదు..
కానీ రాక్షస సంహారం మొదలు పెడితేనే, రక్తం చిందించిన కార్యకర్తల ప్రాణాలకు విలువ ఇచ్చినట్టు అవుతుంది..
పవన్ కళ్యాణ్ చేస్తున్న Aggressive రాజకీయం నువ్వూ చెయ్యాలి అనుకుంటుంది పసుపు తమ్ముళ్ల సమూహం..
అభివృద్ధికి మాత్రమే ఓట్లు పడితే..
అసలు మీ నాయనకు ఓటమి అనేదే ఉండేది కాదు..
అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చెయ్యండి..అది మీ భాద్యతే..!
కానీ ఎగిరెగిరి పడ్డ నాయాళ్లను అణచి వేసి, సగటు ప��ుపు జెండా కార్యకర్త కళ్ళలో ఆనందాన్ని, గుండెల్లో భరోసాని నింపండి..! ఇది ఇప్పటి పరిస్థితుల ఆవశ్యకత..
తప్పు చెయ్యని మీ నాయన్ని తప్పుడు కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు ఆ నాయళ్ళు..
కానీ తప్పులు మాత్రమే చేసిన ఆ తప్పుడు కొడుకుల తాట తియ్యకపోతే..
మీ నాయకత్వంపై అసమర్ధత అన్న ముద్ర పడుతుంది..
పసుపు జెండా మోసిన ప్రతీ కార్యకర్తా తలదించుకోవాల్సి పరిస్థితి వస్తుంది..
కార్యకర్త కళ్ళల్లో ఆ���ందం కోసం అయినా దయచేసి ఆలోచించు చిన్నోడా..!
#AndhraSpeaks
FAKE NEWS - ఈ బులుగు మీడియాకి బ���ద్ధి లేదు, జగన్ రెడ్డికి సిగ్గు రాదు.
నిన్న జరిగిన సమావేశం, విభజన చట్టంలో ఉన్న హామీల మీద. గత 5 ఏళ్ళలో అప్పనంగా జగన్ రెడ్డి ఇచ్చేసిన ఏపి భవనాల మీద, విద్యుత్ బకాయిలపై పోరాటం చేస్తుంటే, సుప్రీం కోర్టులో జగన్ రెడ్డి కేసు వెనక్కు తీసుకుని ఏపికి నష్టం చేసిన దాని మీద, తన ఆస్తులు కాపాడుకోవటం కోసం జగన్ రెడ్డి తాకట్టు పెట్టిన 9, 10 వ షెడ్యూల్ ఆస్తుల పంపకం మీద..
తిరుమల ఆంధ్రులకి చెందిన ఆస్తి. తిరుమల ఆస్తులు, ఆదాయం, పక్క రాష్ట్రం వాటా ఎందుకు అడుగుతుంది ? బుర్ర లేని బులుగు మీడియా, ఇలాంటి ఫేక్ వార్తలు ఆపితే మంచిది..
జగన్ రెడ్డి... మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, నీ రాజకీయం కోసం, వెంకటేశ్వర స్వామితో మాత్రం పెట్టుకోకు.. ఆయన ఆగ్రహిస్తే ఏమవుతుందో చరిత్ర చెప్తుంది.
#YCPFakeBrathuku
#EndOfYCP
#AndhraPradesh
రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధివిధానాలపై అధికారులతో సమీక్షించాను. ఏపీఎస్ఎస్ డీసీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చించాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని, విదేశాల్లో ��ిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించాను.
'ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' అంటుంటారు పెద్దలు. కానీ 'కుర్చీ ఎక్కిచూడు, ఇంటి కిటికీ గట్రాలకు కూడా కోట్లు కొట్టేసి చూడు. చిటికెలో పని' అని చేసి చూపించాడు జగన్.
#FurnitureDongaJagan#AndhraPradesh
చిన్న గులకరాయికే ఆస్కార్ లెవల్ డ్రామా ఆడిన వాడిని చూసాం..
నుదుటి మీద గొడ్డలి వేటు పడినా, వెళ్లి పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చుని, వైసీపీ గూండాలకి ఎదురొడ్డి నిలిచిన మంజుల గారి లాంటి తెలుగు మహిళలే, అసలైన హీరోలు.
#YSRCPRowdyism#YcpCriminalPolitics#EndOfYCP#AndhraPradesh
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభా���ాంక్షలు.
వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తూ... ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి పల్నాడు సీమలో హింసా రాజకీయాలకు సామాజిక చికిత్స అందించి పల్నాటి పులిగా పేరుబడ్డారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. ప్రజలను పార్టీ శ్రేణులను కాపా��ుకుంటూనే పల్నాడు సీమకి అభివృద్ధి అందించిన చిరస్మరణీయుడు కోడెల జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు
Congratulations to Anumula Revanth Reddy Garu on being sworn in as the Chief Minister of Telangana. I wish him a successful tenure in service to the people. @revanth_anumula
2001 లో Dial Your CM అని బాబు గ��రు ప్రోగ్రాం launch చేస్తే ....
ఆ వైఎస్ఆర్ నీకు కావాల్సిన వాళ్ళతో ఫోన్లు చేయించుకుంటున్నావ్ అన్నాడని, caller ID install చేసి చూపించారు.
22 ఏళ్ళ తర్వాత ఎవడో బీహారోడు అక్కడికేదో తన సొంత బుర్రతో గొప్ప ఐడియా ఏసినట్లు...
"దీదీ కో బోలో" అని ఎక్కడో
"జగనన్నకి చెబుదాం" అని ఇక్కడ చెప్పి తన సొంత ఐడియాలాగా అమ్మేసి వెధవల్ని చేసి డబ్బులు చేసుకుంటున్నాడు
అయినా " Dial Your CM"
" జగనన్నకు చెబుదాం",
ఆ రెండు ప్రోగ్రాం పేర్లలోనే తెలిసిపోతుంద��, ఏది ప్రజల కోసమో, ఏది తన స్వార్థం కోసమో @JaiTDP @ncbn
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని, ఇలాగే మరెంతో కాలం ప్రజా సేవలో ఉంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 💐