"Pharmacy Officer Recruitment" paper was leaked in Punjab.
But, none of the activists and CJP spoke about it.
NEET exam has been held again after the leak. Even the results are out. Still, the Cockroaches and fake activists are creating ruckus in Delhi.
Why are they worried only about NEET, but not about the leak in other places?
తెలుగు చిత్ర పరిశ్రమ మరియు మన హీరోలపై ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోలందరూ ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి, పెరిగి, ఇక్కడే మొదటి ముద్ద తిన్నారని.. కానీ నేడు షూటింగ్ల కోసం విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తూ సొంత రాష్ట్రాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గారలు ఏపీలో పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
సినిమాల్లో ఆంధ్ర యాస పూర్తిగా కనుమరుగవుతోందని, ప్రస్తుతం ఎక్కువ శాతం సినిమాలు తెలంగాణ యాసలోనే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మన తెలుగు భాషను, యాసను మనం మర్చిపోకూడదని హితవు పలికారు. తెలుగులో ఉన్న దాదాపు 16 మంది చిన్న, పెద్ద హీరోలు తమ ప్రతి సినిమాలో కనీసం ఒక 20 రోజుల షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవాలని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. దీనివల్ల ఏపీలో ఏడాదికి 320 వర్కింగ్ డేస్ లభిస్తాయని, తద్వారా ఇక్కడి స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు లైట్ బాయ్స్ జీవనోపాధి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 5న అమరావతిలో బాలకృష్ణ గారు లోకేష్ బాబుతో కలిసి ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టారని.. ఆ స్పూర్తితోనైనా ఇకపై మన హీరోలు ఏపీలో షూటింగ్లు ప్రారంభించాలని ఆయన కోరారు.
#AmbikaKrishna #TeluguCinema
Election campaigns lo kuda saugali preethi peru tesei nenu nyayam chese chupista naku aadhikaram ivvandi ani adigi ippudu power loki vachina taruvath evidence lu marchesaru ani chepte ni lanti kula abhimani tappa evadu nammadu bhai ah sollu ni
సుగాలి ప్రీతి హత్య 2017లో జరిగాక, రెండేళ్ళు టిడిపి అధికారంలో ఉంది, తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉంది. కానీ ఈ మహాతల్లి వాళ్ళని ఒక్క మాట అడగదు కానీ పవన్ కళ్యాణ్ గారిపై కక్ష కట్టింది.
ఆయన చేసిన పాపం ఏంటంటే ఎవరూ పట్టించుకోని కేసుని లక్ష మందితో ర్యాలీ చేసి అందరికీ తెలిసేలా చేసి, కుటుంబానికి ఉద్యోగం, నష్ట పరిహారం ఇప్పించాడు. కేసు సిబిఐకి ఇప్పించేలా చేయడం
ఆ తర్వాత కూడా కళ్యాణ్ గారు న్యాయం చేయలేదని వైసిపి కుక్కల పంచన చేరి మాట్లాడుతుంది🙏
Ippatiki ma intlo eh jenda undi chiru valla nastapoyina konni lakshla kutumbalalo madi kuda okati ni la Kulam chusi fanism kadu ma family and memu chows kuda kadu @avndec31
@avndec31 Abhadam anukunte you can cross check any uttrandhra senior mega fan ma mama peru Vedula Shankar Rao senior fans and for your info memu chows kadu bro literally chiru has spoiled life of many incharges and party cadre who worked for prp atanu financial ga vere level ki vellipoyadu
@avndec31 Prp fail ayyi merge chesinappudu kanisam incharges and leaders phns kuda lift cheyyale chiru and valla PA ma mavayya almost 3lakhs karchupettaru own money akp constituency lo aravind garu help chesaru tappa chiru zero response nenu cheppedi abhadam kadu kadu