నమ్మిన జెండా పసుపు.. శ్వాసించే సిద్ధాంతం కూటమి విజయం! 🚩🤝
అభివృద్ధి కోసం చంద్రన్న - మార్పు కోసం లోకేష్ - పోరాటం కోసం పవన్ - దేశం కోసం మోడీ!
Visual Creator 🎬
@CJP_for_India Absolutely not! PM Narendra Modi is one of the most visionary and hardworking Prime Ministers in Indian history. He has transformed the nation across all sectors. Cheap engagement tactics won't change the ground reality. No, I completely disagree.
మీ అబ్బా జాగీర్ లో ఒక అరగంట వర్షానికే మునిగిపోయింది ఏంటి @RaoKavitha?
మీ జాగిర్లు మీరు చూస్కోండి.మా జాగీర్ తర్వాత చూడచ్చు.
వర్షం పడితే మునగని పొలం ఉండదు ప్రాంతం ఉండదు అనే basic commonsense లేకుండా వాగావ్.
మరి మీ అబ్బా జాగీర్ metropolitan city గా అయినా ఎందుకు మునిపోయింది 😂
✨నాన్న గారి తరువాత విభిన్న పాత్రలు పోషించగల నటులు, కథానాయకుడి గానే కాకుండా నాయకుడిగా కూడా తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న తమ్ముడు బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐
#HappyBirthdayNBK
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సమస్యల పరిష్కారంలో, పార్టీ బలోపేతంలో మీ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam
🚨 breaking news🚨 అమరావతి.
తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కసరత్తు.
జులై మొదటివారంలో తల్లికి వందనం అమలుకు నిర్ణయం..
- 68 లక్షల మంది విద్యార్థులకు వర్తించనున్న పథకం
- తల్లికి వందనం అమలుకు రూ.9 వేల కోట్లు అవసరమని గుర్తింపు - జులై తొలివారంలో నిధులు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
సినీ, రాజకీయ, సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసిన నటసింహం,పద్మభూషణ్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
వెండితెరపై రికార్డుల రారాజుగా నిలిచిన మీరు, ప్రజా జీవితంలోనూ అదే అంకితభావంతో ముందుకు సాగుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది కుటుంబాలకు ఆశగా, అండగా నిలుస్తున్నారు. మీ సేవా తపన, మానవత్వం, ప్రజల పట్ల మీకున్న ప్రేమ ఎంతోమందికి స్ఫూర్తి.
భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#HappyBirthdayNBK
#MPSanaSathishbabu
24 గంటల లోపు విశాఖ ఉక్కు బాధిత కుటుంబాలకి 25 లక్షలు చెక్ అందచేత ..
పర్మినెంట్ ఉద్యోగలుకి ₹2 కోట్లు ..
కాంట్రాక్ట్ ఉద్యోగలుకి ₹1 కోటి నష్ట పరిహారం ..
@naralokesh గారు హామీ ఇచ్చినట్లు 90 రోజుల్లో పూర్తి న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం..
వైసీపీ ముసుగు యూనియన్లు అడ్డుకున్నా .. అనవసర రాజకీయం చేసినా ..
కూర్చొని కష్టాలు విన్నారు .. అర్ధం చేసుకున్నారు.. మాట ఇచ్చారు ..
ఆ కుటుంబాలకు పెద్ద కొడుకుగా నిలబడ్డారు 🙏🏻
#NaraLokesh #AndhraPradesh
#HappyBirthdayNBK Garu 🎉
Incredible 50+ Years In Cinema, And Still Inspiring With The Same Energy & Dedication .. Hoping To See A #NBK #Trivikram Film Someday — Would Be A Treat .. While We All Celebrate His Ferocious Screen Presence, He Is Equally Lovable In Sri Rama Rajyam, Gandeevam, Babai Abbai, Seetharama Kalyanam, Bhairava Dweepam .. A Truly Distinctive Actor & Star ..
#NandamuriBalakrishna 💐💐💐
లోకేష్ అంత సింపుల్ గా పరిహారాలు ఇచ్చి, సమస్యలు పరిష్కరించేస్తే..
కార్మిక సంఘాల నాయకుల పేరుతో చెలామణీ అవుతున్న ఆ బ్రోకర్ గాళ్ళకు..
నష్ట పరిహారంలో 10%-20% కమిషన్ లు దొబ్బితినే అవకాశం ఉండదు..
👉 అది వాళ్ళ బాధ ..
కార్మిక సంఘాలు అన్నీ చేసే లంగా పనులు ఇవే..
▪️కార్మిక సంఘాలు అంటే కార్మికుల హక్కుల కోసం,, సంక్షేమం కోసం పోరాడేవాళ్ళు.. అనే భ్రమలో నుండి బయటకు రండి.. ఇప్పుడు అలాంటి సంఘాలు ఎక్కడా లేవు..
▪️రాజకీయ నాయకుల, యాజమాన్యం కాళ్ళ దగ్గర కార్మికుల హక్కులు తాకట్టు పెట్టి, స్వంత ప్రయోజనాలు, ఆర్థిక లాభాలు పొందడం మాత్రమే.. కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న పని..
Union Leaders are Parasites on Proletariat..
#VizagSteelPlant
#NaraLokesh
#AndhraPradesh
జనం లేని జగన్ పర్యటన 😀
అది విశాఖ .. అది ఉత్తరాంధ్ర .. మీరు రాజధాని డ్రామాలు ఆడినా .. ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా కూటమి తో నిలబడ్డారు ..
ఎన్నో దశాబ్దాలుగా తెలుగుదేశం కంచుకోట ఉత్తరాంధ్ర .. నీ ఫేక్ డ్రామాలు సాగవు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
🚨 breaking news🚨గుంటూరు.
తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక పర్యటన..!
ఎక్కడి వ్యర్ధాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల తీవ్ర ఆగ్రహం.
వ్యర్ధాలు అన్ని తొలగించేదాకా, కదిలేదే లేదని రోడ్డు పక్కనే బైఠాయించిన మంత్రి మనోహర్.
ఘటనాస్థలానికి మంత్రి మనోహర్ వస్తేగానీ కదలని తెనాలి మున్సిపల్ యంత్రాంగం.
సబ్కా సాథ్... సబ్కా వికాస్... సబ్కా విశ్వాస్ – విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం
భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.
స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై, నిరంతరాయంగా అత్యధిక కాలం (4,399 రోజులు) దేశానికి సేవలందించిన ప్రధానమంత్రిగా చారిత్రాత్మక రికార్డు సృష్టించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును అధిగమిస్తూ, దేశ ప్రజల అపార విశ్వాసానికి ప్రతీకగా మోదీ గారు నిలిచారు.
ఇది కేవలం రోజుల సంఖ్య కాదు... దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన నిరంతర కృషికి, అచంచల సంకల్పానికి, అలుపెరగని సేవా తపనకు లభించిన గౌరవం.
వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న మీ నాయకత్వం మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ...
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు.
#LongestServingElectedPMModi
@PMOIndia@narendramodi
టాలీవుడ్ లెజెండ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. బాలయ్య గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కల్మషం లేని వ్యక్తి. సేవాభావం ఆయన ఆయనకు తండ్రి ఎన్టీఆర్ గారి నుంచి వారసత్వంగా లభించింది. బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి ద్వారా హైదరాబాద్ లో లక్షలాది వైద్యసేవలు పొందుతున్నారు. అమరావతిలోనూ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవలోనూ తరిస్తున్న మా నందమూరి బాలయ్య గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీరాజా గారి మరణం బాధాకరం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను