ఇప్పుడు కులం గుర్తొచ్చిందా జోగి
గౌడ కులానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని వైసీపీ నేతలు తగలబెట్టేస్తే.. ఆ రోజు జోగి రమేష్‌కు కులం గుర్తు రాలేదు. ఈ రోజు సొంత కోడలికి అన్యాయం చేసి.. పైగా బీసీనైన తనపై కుట్ర పన్నుతున్నారని కులవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు జోగి రమేష్.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
26 వేల ఎఫ్ఐఆర్లు, 300 మంది బలి... బీసీలపై పగబట్టిన జగన్!
"బీసీలంటే ఎందుకంత చులకన? ప్రతీ ప్రాంతానికి సామంత రాజుల్లా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను పెట్టి... బీసీలను వాళ్ల కాళ్ల దగ్గర కూర్చోబెట్టి ఊచకోత కోశావు!
వైసీపీలో బీసీలను బానిసలుగా వాడుకుంటున్నారు. కానీ టీడీపీలో మా నాయకుడి దగ్గరకు వెళ్లి స్వేచ్ఛగా మా హక్కులు అడిగే ధైర్యం, హక్కు మాకున్నాయి!"
- చింతకాయల విజయ్
#ChinthakayalaVijay #APPolitics #Jagan
Happy anniversary, my love❤️. As we step into our 20th year together, I feel incredibly grateful for everything we’ve built, the memories we’ve made, and the journey we continue to share. Through all the highs and lows, you’ve been my constant.
Here’s to all the adventures still ahead. Excitedly stepping into our 20th! ❤️
@naralokesh
@pepparsalt9 Anni bagunnappudu maatalu elaney vasthai...em lenappudu neelantollokem poddhi...aa party nayakudiki thelusukuddhi aa noppi...aa noppi pawan kalyan ki baaga thelusu...
వైసీపీ వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అతి పెద్ద నష్టం ఇది ..
కాపు రెడ్డి బీసీ— ఇలా ఎవరైనా వైసీపీలో ఉండాలి అంటే హిందూ మతం వదిలి క్రైస్తవం తీసుకోవాలి అనేది రూల్..
ద్వారంపూడి రెడ్డి,అంబటి,పేర్ని,జోగి రమేష్ ఇలా అందరూ మతం మారిపోయారు..
ఇప్పుడు వాళ్ల ఇంట్లోకి పెళ్లి చేసుకునేవాళ్ళని మతం మార్చే ప్రయత్నం
#YSJaganConversionMafia
@srinath_adv@Jai_Amaravati24 First thing is...@NaveenAnkampall eeyana post chesetappudu context tho paatu post cheyyali...scroll chessey manishi eeyana Anni post lu chusi comment cheyyaru...and eeyana chesina post recent days lo jaruguthunna blame game ki related ga vundhi...and he is reddy..simple..
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams
.@ysjagan తన హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో రవాణా ధరను కిలోమీటర్‌కు రూ. 13 నుంచి రూ. 35కు పెంచినట్లు ఈడీ గుర్తించింది. సుమారు రూ. 195.33 కోట్ల మేర అక్రమాలలో, హవాలా లావాదేవీల్లో కారుమూరికి రూ. 15 కోట్లు చేరినట్లు ఈడీ విచారిస్తోంది. ఆయనకు మిగిలేది రూ. 2 కోట్లే అంటున్న జగన్, మిగిలిన సొమ్మును తానే తీసుకున్నాడా, ఎవరి వాటాలు ఎంతో కూడా చెప్పాలి కదా?
#PsychoFekuJagan
#AndhraPradesh