Samantha Maa Inti Bangaaram 12 Days Total WW Collections!!
🌟Rock Solid Day 12 WW⚡️⚡️⚡️
🌟80CR+ Gross.....27.5CR+ Profit💥💥💥
🌟Samantha Mass Rampage🔥🔥🔥
#Samantha#MaIntiBangaaram#MaaIntiBangaaram
https://t.co/dXTYs6bwvB
ప్రజల ఆశీర్వాదంతో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పేదల సేవే మా ప్రభుత్వ ధ్యేయం. ప్రతి నెల 1వ తేదీన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీలకు చెందిన 62.20 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నాం. నేడు నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గం, పున్నపువారిపాలెంలో పద్మమ్మకు ₹4,000 వితంతు పింఛను, తులసమ్మకు ₹15,000 దివ్యాంగ పింఛను అందించడం సంతోషాన్నిచ్చింది. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాలతో ప్రతి కుటుంబ జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నాం.
#PensionsPandugalnAP
On the occasion of Doctors' Day, I extend my heartfelt wishes and express my deepest gratitude to all our doctors. Their dedication to humanity and commitment to healing are truly inspiring and admirable. Even in the most challenging times, they continue to serve with compassion, courage, and selflessness. We are committed to strengthening our healthcare system and ensuring quality healthcare for every citizen. Our doctors are at the heart of this mission, and their service remains indispensable to building a healthier Andhra Pradesh.
#NationalDoctorsDay
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీవారి ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
@TTDevasthanams
భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ విలువలను, తెలుగుదనాన్ని సమున్నతంగా చాటుతూ, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@MVenkaiahNaidu
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ...వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మదనపాలెంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్ సెంటర్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ పవన్ ముంజాల్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ ముంజాల్ గారు, పాల్గొన్న మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు.
#HeroMotoCorpInAP
#ChooseSpeedChooseAP
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లి పద్మమ్మకు వితంతు పింఛను రూ.4 వేలు, దివ్యాంగురాలు తులశమ్మకు రూ.15,000 అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించారు.
#పేదలసేవలో#PensionsPandugalnAP#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతిక పరమైన ఇబ్బందులను పరిష్కరించాలని, జ్యుడిషియల్ జిల్లాల పునర్విభజన, కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను కలిసి వివిధ అంశాలను వివరించారు. జ్యూడిషియల్ అధికారుల సమస్యలు, సంక్షేమం సహా అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. జ్యూడిషియల్ అధికారుల కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ వైద్య చికిత్స సౌకర్యాన్ని కల్పించటంతో పాటు సాఫ్ట్ లోన్ పరిమితిని కూడా పెంచాలని కోరారు. ఇంటి స్థలాలను కూడా కేటాయించాలని అభ్యర్థించారు. ఈ అంశాలన్నిటినీ దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం ను కలిసిన వారిలో ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జి.చక్రపాణి, ఉపాధ్యక్షులు శ్రీ జె. శ్రీనివాసరావు, శ్రీమతి కె.శైలజ, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్.రమేష్ నాయుడు, సంయుక్త కార్యదర్శి శ్రీ ఎ.కృష్ణప్రసాద్, కార్యవర్గ సభ్యుల శ్రీమతి వెన్నెల, శ్రీమతి రాధారాణి ఉన్నారు.
#AndhraPradesh
A very warm welcome to India, Prime Minister Sanae Takaichi.
We are delighted to host you on your first visit to India and I look forward to our wide-ranging discussions tomorrow that will further deepen the India-Japan Special Strategic and Global Partnership.
Through our joint efforts, we will continue to advance peace, stability and prosperity in the Indo-Pacific and beyond.
@takaichi_sanae
उत्तर प्रदेश में कनेक्टिविटी के विस्तार के लिए हमारी सरकार कोई कोर-कसर नहीं छोड़ रही है। इसी कड़ी में पीएम गतिशक्ति पहल के तहत कानपुर से कबरई के बीच एक नए 4-लेन ग्रीनफील्ड हाइवे को मंजूरी दी गई है। यह प्रोजेक्ट कानपुर-भोपाल इकोनॉमिक कॉरिडोर का एक बड़ा हिस्सा है। इससे जहां सफर पहले से कहीं और तेज होगा, वहीं इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों को भी नई ऊर्जा मिलेगी।
https://t.co/PYfFP9td08
दिल्ली में कनेक्टिविटी को और अधिक सुगम एवं विश्वस्तरीय बनाने के लिए हमारी सरकार प्रतिबद्ध है। इसी दिशा में द्वारका एक्सप्रेस-वे को वसंत कुंज से जोड़ने वाली 6-लेन टनल के निर्माण को मंजूरी दी गई है। इस महत्वपूर्ण परियोजना से वेस्ट और साउथ दिल्ली के बीच आवागमन पहले से अधिक तेज और सुविधाजनक होगा। इससे लोगों के समय की भी काफी बचत होगी।
https://t.co/ciR8zLxiXi
Today, as we mark Doctors’ Day, I would like to appreciate all the doctors and medical professionals from India who are tirelessly working in Venezuela, as a part of #OperationAmistad. In such a challenging time, their efforts to serve those in need are shining examples of how medical professionals rise to the occasion every time our society faces a challenge.
Today, we mark 11 years since the Digital India initiative was launched. This initiative has redefined governance, empowered citizens and accelerated all-round development. It has touched every aspect of life. From seamless digital payments and direct benefit transfers reaching beneficiaries with transparency to the expanding digital public infrastructure, technology has become a powerful instrument for furthering ‘Ease of Living.’
Digital India has taken the wave of innovation to all parts of India, especially villages, Tier-2 and Tier-3 cities. Young entrepreneurs, StartUps and innovators from every corner of the country are creating solutions to the pressing challenges that our planet faces. This initiative has strengthened education, healthcare, agriculture, commerce and public service delivery, making governance more transparent, efficient and accessible.
Our strides in the digital world have ensured that India is making rapid progress in emerging technologies such as AI, semiconductors, quantum computing and more. This too will open new avenues for growth and opportunity. Our focus will remain on creating a future where technology serves humanity, empowers every citizen and drives sustainable development.
#11YearsOfDigitalIndia
Warm birthday greetings to former Vice President of India, Shri Venkaiah Naidu Garu. Throughout his distinguished public life, he has made a mark for his steadfast commitment to national development and serving the downtrodden. His passion for agriculture and rural development is noteworthy. I always cherish the fact that I have worked together with him for several years. Praying for his long and healthy life.
@MVenkaiahNaidu