Wishing @BJP4TamilNadu Leader, my dear brother Thiru @annamalai_k avl, a very Happy Birthday.
Your clarity on issues, strength of conviction, and unwavering commitment to public service have earned the admiration of many. May you continue to serve the nation with courage, purpose, and dedication.
May Lord Murugan bless you with good health and strength. Whichever path you choose in the years ahead, may you continue to serve the sacred land of Siddhars, Tamil Nadu, and our beloved motherland, Thai Bharathi, with the same passion, integrity, and commitment.
రాజకీయ రణక్షేత్రంలో జనసేన పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకుని, 13 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా, మన జనసేనాని, శ్రీ @PawanKalyan గారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా గత రెండు సంవత్సరాల కాలం లో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో కొన్ని ముఖ్యమైనవి మీ ముందు ఒక సిరీస్ రూపంలో ఉంచాలని నిర్ణయించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, MLC శ్రీ @NagaBabuOffl గారు.
ఇందులో భాగంగా రేపు ఉదయం 9.గం.లకు రిలీజ్ కానున్న తొలి ఎపిసోడ్ రాష్ట్ర ప్రజలకు జనసేనాని ఇచ్చిన మాట
అన్నయ్య చిరంజీవి గారు ఉగాది శుభ సందర్భంలో పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సత్సంకల్పంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం - ఆయన విశాల హృదయాన్ని చాటింది.
విద్యా దానం ద్వారా జ్ఞాన వ్యాప్తి సాధ్యమవుతుంది. పేదల ఇళ్లలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలనుకొంటున్న అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ సేవా గుణంతో మరెందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు.
- @PawanKalyan@KChiruTweets@PIB_India@IPR_AP@pibvijayawada
రాజమండ్రి విమానాశ్రయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై చర్చించుకున్నారు. ఈ చర్చలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ నారాయణ గారు పాల్గొన్నారు.
Kumar Bhaskar Varma Setu across the Brahmaputra is a vital infrastructure project for Guwahati and areas around it. Connectivity, comfort and commerce will be significantly enhanced. It will enable devotees to go to the Kamakhya Temple with greater ease.
జడ్చర్ల MLA మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేసే హక్కు దేశంలో ప్రతీ పౌరుడికి ఉంది. ఆ మాత్రం తెలియకుండా MLA ఎలా అయ్యావు? సాక్ష్యాత్తు దేశ ప్రధాని మోదీ గారిని అవమానిస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నీపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం - జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్ గారు.
ఒక పక్క వైసీపీ నాయకులే కల్తీ జరిగింది అని బహిరంగంగా ఒప్పుకుంటుంటే, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేసుకోవడం @YSRCParty ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
#NoGheeInTTDLaddu
మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆసరా
•ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
•జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించనున్న ఉప ముఖ్యమంత్రి
•ఇల్లు మంజూరుకు ఆదేశం.. చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత
పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. అది చిన్నదయినా.. పెద్దదయినా.. తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన జీతం మొత్తాన్ని ఆర్ధిక సాయం రూపంలో అందిస్తున్న ఆయన.. తాజాగా మరో ఇద్దరు చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారులు రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందిపడుతున్న వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. ఆ చిన్నారులకు ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున… ఇద్దరికీ రూ. 10 వేలు అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇద్దరు చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్ కు అప్పగించారు.
@AndhraPradeshCM@CollectorKakin1@PIB_India@IPR_AP@pibvijayawada
పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు - గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
• గతంలో తిరుమల పర్యటనకు వెళ్లినప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు జరుగుతుంది అని నా దృష్టికి తెచ్చారు.
• తప్పు జరుగుతుంది సరిదిద్దుకోండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు.
• kG నువ్వుల నూనె కూడా రాణి ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది? ఎక్కడో తప్పు జరుగుతుంది అని గ్రహించి గత @YSRCParty ప్రభుత్వం, TTD పాలకులు చేసిన తప్పులకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేశాను.
• SIT విచారణలో అసలు నెయ్యిలో నెయ్యి లేదు అని స్పష్టంగా అదొక కెమికల్ నెయ్యి అని తేల్చింది.
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
తీర్మానం 1
జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో నెయ్యి సృష్టి
•ఆ సింథటిక్ నెయ్యి తిరుమలకు సరఫరా
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు ఆవులు లేవు. కనీసం పాలుగానీ, వెన్నగానీ కూడా ఎక్కడా సేకరించిన దాఖలాలు. అయినా నెయ్యి సరఫరా చేసేశారు. అదీ 60 లక్షల కిలోలు. నువ్వుల నూనె కంటే కారు చౌకగా నెయ్యి సరఫరా చేశారు. అంటే ప్రతి చుక్కా కల్తీయే. ఆవు... పాలు... వెన్న లేకుండా నెయ్యిని సృష్టించడం శాస్త్రవేత్తల వల్ల కూడా సాధ్యం కాదు. కేవలం వైసీపీ వాళ్ళకే సాధ్యం.
భక్తులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేని నూటికి నూరు శాతం వాస్తవం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరఫరా అయిన 60 లక్షల కిలోల ఆవు నెయ్యిలో ప్రతి చుక్కా కల్తీయే. రసాయనాలతో సృష్టించిన ద్రవాన్నే నెయ్యిగా చూపించి – ఆ రసాయనాలు నిండిన ద్రావకంతో 20 కోట్ల లడ్డూలు చేసి ప్రసాదంగా విక్రయించారు. ఈ కఠోర వాస్తవాలను సి.బి.ఐ. నివేదిక స్పష్టంగా చెబుతోంది. జంతు కొవ్వు లేదు అని ఆ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు. అసలు ఆ రసాయనాల పుట్టుకే జంతు కొవ్వు నుంచి అని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని అందరూ గమనించాలి. అంటే జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో సింథటిక్ నెయ్యి తయారు చేసి ఆ ద్రవాన్నే తిరుమలకు సరఫరా చేశారు.
ఇన్ని వాస్తవాలు ప్రస్ఫుటంగా ఉన్నా, ఘోర అపచారం చేసి కూడా వైసీపీ పాపాల భైరవులు తమకు క్లీన్ చిట్ వచ్చిందంటూ ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యం. కల్తీ నెయ్యి కొనుగోలుకు ద్వారాలు తెరిచి రూ.233 కోట్ల శ్రీవారి నిధులను దోచుకున్నది వైసీపీ వాళ్లే.
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని తెలియగానే ప్రతి ఒక్క భక్తుడూ మనో వేదనకు లోనయ్యాడు. స్వామివారి ఆలయానికి ధర్మకర్తలుగా ఉండాల్సినవాళ్ళు నీతిబాహ్యమైన చర్యలకు ఒడిగట్టడం అత్యంత హేయం. ఎన్.డి.డి.బి. ఇచ్చిన నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే విషయాన్ని వెల్లడించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి భక్త కోటిని కదిలించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్ఘాటించారు.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై చర్చించే సమయం ఆసన్నమైనది. తిరుమల లడ్డూ తయారీకి అవసరమైన ఆవు నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు కలిపి అపచారానికి పాల్పడ్డ వైసీపీ నీచత్వాన్ని... నెయ్యి కుంభకోణంలో రూ.233 కోట్లు దోచేయడాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేసేలా శాసన సభలో చర్చించాలని... ప్రజలకు తెలియజేసేందుకు జనసేన సన్నద్ధం కావాలని తీర్మానిస్తున్నాము.
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పిఠాపురంలో శుక్రవారం సాయంత్రం - పార్టీ తరఫున వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారితోనూ, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని గ్రామాల పార్టీ బాధ్యులతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పని చేసే విధానంపై దిశానిర్దేశం చేశారు. అనునిత్యం ప్రజలతో మమేకమై, వారికి భరోసాగా నిలిచినప్పుడే నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan అభినందించారు. ఆమె చేస్తున్న సాహన యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి.. ఆయన చూపిన శ్రద్దకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.
#SwatiRojha
క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేలా పిఠాపురం వార్డు, బూత్, గ్రామ కమిటీల నియామకం.
జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండే క్షేత్రస్థాయి పార్టీ కమిటీల నియామకాన్ని ప్రారంభిస్తున్నాము. పార్టీ కోసం కష్టపడే జనసైనికులకు, వీరమహిళలకు పార్టీ వార్డు, బూత్, గ్రామ స్థాయి కమిటీల్లో స్థానాలు కల్పించి క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేలా నేటి నుండి పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు లోని పార్టీ కార్యాలయంలో కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం జరిగింది - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు.
తిరుపతి విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. విజ్ఞాపనలు స్వీకరించారు.
𝑀𝑦 𝑑𝑒𝑎𝑟 𝑉𝑒𝑛𝑘𝑦, 𝑚𝑦 𝑏𝑟𝑜𝑡ℎ𝑒𝑟🤗
A heartfelt thank you for those wonderful ten days we spent working together. Your presence brought so much joy and energy. You added such a special touch to ‘𝑴𝒂𝒏𝒂 𝑺𝒉𝒂𝒏𝒌𝒂𝒓𝒂 𝑽𝒂𝒓𝒂 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑮𝒂𝒓𝒖,’ and I enjoyed every moment.
𝐿𝑜𝑣𝑒
𝐶ℎ𝑖𝑟𝑎𝑛𝑗𝑒𝑒𝑣𝑖.
Congratulations to Indian Blind Women’s Cricket Team for creating history by winning the inaugural Blind Women’s T20 World Cup! More commendable is the fact that they stayed unbeaten in the series. This is indeed a historic sporting achievement, a shining example of hardwork, team work and determination. Each player is a champion! My best wishes to the team for their future endeavours. This feat will inspire generations to come.
In Andhra Pradesh, we saw those who swore to protect environment ruthlessly cut down trees, destroyed forests and enabled the smuggling of our vital ecological resources for selfish gain. And then, on the other end of the spectrum, we have a humble person whose life was a total dedication to nature - Saalumarada Thimmakka, the woman known simply as the "Mother of Trees."
From a small village in Karnataka, Thimmakka and her husband found their life's purpose when they couldn't have children. They chose to raise a family of green. With pure love and daily labour, they gifted the world a breathtaking canopy, planting and nurturing over 8,000 trees, including 375 majestic banyan trees. Her life was not about seeking power or wealth; it was a vow of unconditional love to Mother Earth.
Today, at 114 years young, this legendary protector of nature has finally left us. Her life is a powerful lesson in true public service. On behalf of JanaSena, I offer my deepest respects to the great Saalumarada Thimmakka.
We have lost our mother of Trees, but her spirit remains with us. She continues to inspire us all to work toward environmental conservation, to plant trees in our communities, and to become the responsible citizens our planet desperately needs.