మనం అధికారంలో ఉంటే ఎన్ని ఏకగ్రీవాలు వీలైతే అన్నీ ఏకగ్రీవాలు చేయాలి. కేంద���రం నుండి నిధులు వరదలా వస్తాయి.
అధికారం కోల్పోతే ఏకగ్రీవాలు తప్పు అని ఏడవాలి.
జై ప్లాస్టరన్న.
సిగ్గనేది పెట్టలేదు ప్రభువు నీకు జైలన్న.
ఒక మంచి సినిమా ఆడితే చాలామందికి అవకాశాలు దొరుకుతాయి, పెరుగుతాయి.
Congratulations RaviTeja garu on this thunderous success and roar. @RaviTeja_offl#TFI#Irumudi
నాకు తెలిసిన తెలుగు సినిమా మీరే అన్నయ్య. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా వర్ధిల్లి మమ్మల్ని మరింత స్పూర్తింపచేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
జై చిరంజీవ @KChiruTweets
ఏంటి ఈయన అందర్నీ తొక్కేసాడా?
అంతమందిని ఈయన తొక్కుతుంటే... అందరూ కలిసి ఈయన్ని తొక్కేయలేకపోయారా?
పెద్ద, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలు నుండి వచ్చారు కదరా.
ఈయన్ని "తొక్కడం" చేతకాలేదు అంటే మీరు చేతకాని "చెక్క"లా?
మీ ఏడుపులే ఆయనకు శ్రీరామ రక్ష.
#MegaStarChiru
ఇరిగేషన్ కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన పనులు చేపట్టి రైతులకు మేలు చేయాలని అసెంబ్లీలో కోరిన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు @DharmarajuPdr గారు
డోలీ మోతలకు ముగింపు..గిరిజన గ్రామాలకు రాచబాట!
మెట్టవలస నుంచి నందిగరవు వరకు..ప్రతి గిరి గ్రామానికి అభివృద్ధి బాట..!!
#AdaviThalliBaata#PawanKalyanAneNenu