బ్రేకింగ్ న్యూస్ 🚨
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది
ప్రజలు భారీగా బయటకు వచ్చి బీఆర్ఎస్కి స్పష్టమైన మద్దత్తు ప్రకటిస్తున్నారు
మా ఓటు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కోసం అంటూ బూత్‌ల వద్ద గర్జిస్తున్న జూబ్లీహిల్స్ ప్రజలు
ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల వద్ద జూబ్లీహిల్స్ ప్రజలు క్యూలలో నిలబడి ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు
మాగంటి గోపినాథ్ మద్దతుదారులు బూత్‌ల వద్ద పింక్ వేవ్ సృష్టిస్తున్నారు
యువత మహిళలు పెద్దలు అందరూ ఒకే స్వరంలో బీఆర్ఎస్ గెలవాలి అంటూ నినదిస్తున్నారు
ఓటర్ల స్పందన చూస్తే బీఆర్ఎస్ విజయానికి మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది
#JubileeHillsWithBRS #JubileeHillsByElection
Win or Lose!! He Is The Best IT Minister We Have Seen Till Date @KTRBRS ♥️
Students are the Ones Who Defeated @BRSparty But Remember One Thing Sir, We Don't Know About OU But #JNTUH Students Never Criticized U Sir We Just Fought for #JntuhSubjectExemption
We Miss You Sir..!
Thank u for Response Anna. This is Peak Time & Kindly Req @KTRBRS to Tweet Regd #JntuhSubjectExemption Today Only Assurance We Need Right Now,We #4Lakh#JNTUH R18 Students Requesting & Will Support @BRSparty#KCROnceAgain
Anna @KTRBRS Please Reply below
https://t.co/gilJykJZhX
Hii team @JNTUH_R18@KTRBRS garu will be visiting Ashok Nagar on 4th December 10.30am …
Do you have a team of delegation to meet him on the same day to explain your issue ??
దీక్షా దివస్
29 నవంబర్ 2009
తెలంగాణ విజయాన్ని నిర్దేశించిన రోజు
ఆయన గుండెల నిండా తెలంగాణ
ఆయన గుండె చప్పుడు తెలంగాణ
తెలంగాణ అస్థిత్వానికి అస్మితకు ఆకాంక్షలకు ప్రతిరూపం కే సీ ఆర్
యావత్ తెలంగాణ ఏకాత్మ కే సీ ఆర్
జై తెలంగాణ
జై జై తెలంగాణ
#దీక్షాదివస్#Nov29#DeekshaDivas
#JaiTelangana
@KTRBRS
సొంత పార్టీ రాసుకున్న ఉదయ్ పూర్ డిక్లరేషన్ కే విలువ ఇవ్వని స్కాంగ్రెస్ పార్టీ.. వాళ్ళ మేనిఫెస్టోకు ఇస్తారా? ఆలోచించండి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS#SayNoToScamgress#KCROnceAgain#VoteForCar
Telangana Election Survey Results by TJF, Telangana journalists forum
Though I think the no of seats shows modest but seems this survey is balanced.
It didn’t catch the full sentiment of BRS, in my view BRS will cross 80 seats easily it’s a cake walk!!
@BRSparty@KTRBRS
తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్
కాంగ్రెస్ సభల్లో ఖాళీ కుర్చీలు.. కానరాని ప్రజలు
నకిరేకల్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు.. కాంగ్రెస్ సభలకు స్పందన కరువు.. ఇదీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.
#SayNoToScamgress
అలిగిపోయిన ఆడబిడ్డ తండ్రి బుజ్జగింపు తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో
తుల ఉమక్క అంత సంతోషంగా ఉంది
గులాబీ గూటికి వస్తే వచ్చే ఆ ఆనందమే వేరు
Well come to Brs
@BRSparty@ThulaUma@KTRBRS