తెలంగాణ భవన్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇన్సూరెన్స్ పాలసీ బాండ్లను అందించి, వారిని సత్కరించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు వారితో కలిసి పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి తుల ఉమ గారు.
@KTRBRS@BRSparty
కల్యాణలక్ష్మి పథకంపై రేవంత్ సర్కారు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం!
కెసిఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఆడబిడ్డలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలిచింది.
ప్రజల కోసం, ఆడబిడ్డల హక్కుల కోసం ప్రశ్నిస్తున్న BRS మహిళావిభాగం
#BRSparty
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే @PSRNSPT గారిని పరామర్శించిన ఉమ్మడి కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు
#peddisudarshanreddy#BRSparty
జనహృదయనేత...
తెలంగాణ భవిష్యత్తు కోసం
నిత్యం శ్రమించే నాయకుడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐
#HappyBirthdayKTR
జూలై 18న సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న "ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు" ఏర్పాట్లను @BRSparty నాయకులతో కలసి పరిశీలించిన కరీంనగర్ మాజీ జడ్పి చైర్మన్ తుల ఉమ గారు,ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా పలకరించిన కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు
#pochaboinaeswaramma#yadadri
కరీంనగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రివర్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ @BRSHarish గారు మరియు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ @GangulaBRS గారితో కలిసి పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు
@BRSparty
ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి 'భారతరత్న' శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏
క్లిష్ట సమయాల్లో దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన వేసిన పునాదులు ఎప్పటికీ చిరస్మరణీయం.
మాజీ ఎంపీ శ్రీ @vinodboianpalli గారి కుమారుడు ప్రణయ్ పెళ్లి కొడుకు కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు మరియు కుటుంబ సభ్యులు
తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి వరకు నిరంతర ప్రజాసేవకు మారుపేరుగా నిలిచిన ప్రజా నాయకుడు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ @BRSHarish అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ ప్రజల గుండెల్లో ఇలాగే నిలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసును పక్కదారి పట్టించి, బండి భగీరథను కాపాడే కుట్రలు చేస్తున్నారు.
నీ కొడుకు నిజంగా నిజాయితీపరుడే అయితే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు పోలీసుల ముందుకు భగీరథ్‌ను తీసుకురావడం లేదు?
ధర్మం గురించి ఉపన్యాసాలిచ్చే బండి సంజయ్.. ఇప్పుడు నీ ధర్మం ఏమైంది?
తప్పు చేసిన నీ కొడుకుని కాపాడేందుకు కేసుని పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్న బండి సంజయ్ కూడా నేరస్తుడే.
- బీఆర్ఎస్ నాయకురాలు @ThulaUma