🌹విజయదశమి శుభాకాంక్షలు🌹
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి!
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ విజయదశమి ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ముఖ్యంగా క్రీడారంగంలో తెలంగాణ మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
శ్రీ ఏ.పీ. జితేందర్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ క్రీడల సలహాదారు
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ
అధ్యక్షుడు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (TOA)
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@Collector_MBNR@MBNRpolice #dasara
💪 27 seconds. 9 challenges. One fitter Telangana!
Shri A. P. Jithender Reddy, Advisor to Govt. of Telangana, Sports Affairs, calls on everyone to embrace fitness with 30 mins of daily activity. 🏃♀️🧘
Post your 27-sec workout reel, tag 9️⃣ friends and pass!
జపాన్‌లో రెండో రోజు పర్యటించిన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం
ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని బృందం
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత, తెలంగాణ క్రీడాకారులకు మంత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్ / జపాన్, అక్టోబర్ 2:
జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న ఈ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా క్రీడా పోటీలను తిలకించింది.
ఈ బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు.
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్న భారత క్రీడాకారులతో పాటు తెలంగాణకు చెందిన క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ పర్యటన ద్వారా వివిధ క్రీడా వ్యవస్థల అనుభవాలను పరిశీలించే అవకాశం లభించనుంది.
@TelanganaCMO@revanth_anumula@IPRTelangana@CPRO_TGCM@apjithender@ShivaSenaIYC
Congratulations to Rajdeep Sardesai on an excellent episode of Straight Bat. Your analysis and perspective on the Hon’ble Prime Minister’s speech were thoughtful, engaging and insightful. A balanced and meaningful discussion on issues of national importance. Best wishes for many more impactful episodes.@sardesairajdeep
After compliments,
Sir,you forgot me.I was member of parliament from 1999 to https://t.co/p20sj2kTMc my term Shahnawaz Hussain.and pratap singh Rudy were Aviation minister. With your instructions I got financial closer for Shamshabad airport.
@ncbn
Delighted to host a birthday celebration for Bhongir MP Sri Ch. Kiran Kumar Reddy at the Constitution Club of India, New Delhi, in the presence of our Telangana Congress MPs.
Warm birthday wishes to Kiran Kumar Reddy. Wishing him good health, happiness and continued success in his dedicated service to the people. 💐🎂 @revanth_anumula@kiran_chamala@vkgaddam
#Telangana #NewDelhi
🏸🇮🇳 జపాన్‌లో చారిత్రాత్మక విజయం!
ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ @Pvsindhu1 గారికి హృదయపూర్వక అభినందనలు.
ఫైనల్లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి పై 21-17, 21-17 తేడాతో వరుస గేమ్‌లలో అద్భుత విజయం సాధించి BWF సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకోవడం భారత క్రీడా చరిత్రలో ఒక స్వర్ణాక్షర ఘట్టం.
మీ పట్టుదల, కృషి, పోరాట స్ఫూర్తి యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశాయి. మరిన్ని విజయాలతో భారత జెండాను అంతర్జాతీయ వేదికలపై మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
భారత్ గర్వించే విజేత... పి.వి. సింధు గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు! 🇮🇳🏆
– ఏ.పి. జితేందర్ రెడ్డి
మాజీ పార్లమెంట్ సభ్యులు (MP)
అధ్యక్షులు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్
తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు
న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
Met Defence Secretary Rajesh Kumar Singh with MP Dr Mallu Ravi and pitched the Hyderabad–Bengaluru Defence Aerospace Corridor to strengthen Atmanirbhar Bharat in defence manufacturing. Also requested early rollout of the Integrated Weapon System Complex at Devarkadra.#AtmanirBharat
Glad to be part of the meeting with LoP Rahul Gandhi, along with CM Sri Revanth Reddy & PCC President Sri Mahesh Kumar Goud, accompanying newly elected Rajya Sabha MP Sri Vem Narender Reddy today.
Telangana Congress MPs also joined. Discussions on key State & party issues were positive and constructive.
Met H.E. Issa Saleh Alshibani, Ambassador of the Sultanate of Oman, in New Delhi. Held productive discussions on strengthening Telangana–Oman cooperation in trade, investment, and sports. Proposed a friendly Telangana–Oman football match to promote youth engagement and cultural exchange. @TelanganaCMO@TG_Bhavan@OmanEmbassy_Ind @Ministersridharbabu