ఇద్దరిది ఒకే కేసు...
కేంద్ర మంత్రి కొడుక్కి బెయిల్...
సామాన్యుడికి 20 ఏండ్ల జైలు శిక్ష...
ఒకే దేశం- ఒకే చట్టం ఎందుకు అమలు చేయడం లేదు @narendramodi అని అడుగుతున్న దేశ యువత.
బండి బగీరథ్:
POCSO కేసులో నిందితుడిని పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది
ఇప్పుడు హల్దీ ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తున్నాడు
లింగమనేని సంజుష్:
ఒక మహిళను ఢీకొట్టి చంపిన ఘటన వార్తల్లోకి రావడానికి 4 రోజులు పట్టింది,ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు
బీజేపీ ఎంపీల కుమారుల విషయంలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
సామాన్యులకు ఒక న్యాయం, అధికార పార్టీ నేతల కొడుకులకు ఒక న్యాయం మన దేశంలో.
తండ్రి ఒక కేంద్ర మంత్రి..
అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి రహస్య స్నేహితుడు..
కాబట్టే ఒక పోక్సో కేసులో బెయిల్ తెచ్చుకుని,
స్వేచ్చగా తిరుగుతూ జల్సాలు చేస్తున్న పోక్సో నిందితుడు బండి భగీరథ్!
రెవెన్యూ చరిత్రలో ఎన్నడూ చూడని భూకుంభకోణం
22Aలో పెట్టిన భూములపై కాంగ్రెస్ సర్కారు దొంగలెక్కలు
కోటి ఎకరాలపై నిషేధం విధించామని ఒప్పుకున్న పొంగులేటి
మరి ధరణిలో ఉన్న నిషేధిత జాబితా వివరాలు ఎందుకు దాస్తున్నరు?
పాత లెక్కలు తొక్కిపెట్టడం వెనుక భారీ భూకుంభకోణం
సర్కారు తప్పు చేస్తే.. 22A తొలగించడానికి ఇన్ని డ్రామాలెందుకు?
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించే సాహసం ఎందుకు చేస్తలేరు?
కాంగ్రెస్ భూచోళ్లు..
బరాబర్ అడుగుదాం..!
Nothing much!
Just a POCSO accused out on bail enjoying life because his father is a BJP Minister.
While so many are languishing in jails without bail or trail.
Bandi Bageerath is a glorious chapter in Telangana Congress’s epic history.
Right next to Bandi Bageerath it will be Lingamaneni Sanjush, who never even set foot in prison for rash driving and killing an innocent girl with his swanky Ashton Martin.
But again when system works for your rich dads - you can get away with practically anything.
Congrats Telangana Congress & its BJP allies.