🔥 దున్నే వానికే భూమిదక్కాలి ....
🔥 దొరతనం నేల కూలాలి ......
🔥 జోహార్లు వీరవనిత మల్లు స్వరాజ్యం గారికి...
🔥 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం గారి మృతి అత్యంత బాధాకరం.. వారి జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తి..
#Rip@RahulGandhi
Let's play this Holi with Natural Colours, May this festival of colors bring in abundance of Love, good health, Laughter and Positivity into your homes.Wishing you all a #HappyHoli#Holi#Holi2022#holi@RahulGandhi@priyankagandhi
I was emotional hurt with Chinna Jeeyar Sawmy comments on our goddess Sammakka Saralamma, I immediately visited Medram offered my prayers to goddess, Chinna Jeeyar Sawmy should apologise to Telangana Socity & every devote of Sammakka Saralamma
#ChinnajeeyarSwami@RahulGandhi
ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు
ఈరోజు ఢిల్లీలో టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మరియు భువనగిరి నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, సభ్యుల ప్రమాద భీమాకు తన వంతుగా 10 లక్షల రూపాయలను అందచేస్తనని తెలియచేసిన టిపిపిసి ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ గారు.
@INCTelangana
Janagam Prashanth who hails from the tribal hamlets of mamidigudam village Gangaram mandal from mulug constituency is pursuing MBBS 3rd year in Ukraine after securing good grades . It was his dream to perceive higher studies and worked hard for it.
1/2
SUPPORT THE NEEDY !
Daughter of a Autodriver & flowerseller, B.Padmasree secured 407 rank in NEET exam. Her parents are unable to afford MBBS course fee.
I have given Rs. 75,000 cheque to this brilliant girl & assured her that entire course fee will be sponsored by me.
Dear KTR, your leader #KCR is a statesman of profanity and not a defender of dignity. @revanth_anumula spoke the language your leader understands better
The statement came out of pain. How is KCR doing any good for Telangana people?
Not just revanth reddy but anyone from Telangana will utter the same. The pain that #KCR mints money. Do good to people and celebrate birthday for days, who cares? @revanth_anumula@INCTelangana