జనసైనికులకు విజ్ఞప్తి
మీరు సమస��యలపై పోరాటం చెయ్యడం మంచిదే
మీ పై వచ్చే వత్తిడికికూడా తట్టుకోవాలి న్యాయం జరిగే వరకూ పోరాడాలి
మీ ప్రాణాలను తీసుకొని మీ కుటుంబాలకి, మన అధినాయకుడికీ మాసికక్షోబకి గురిచేయవద్దు
��ప్పు చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొనేలా పోరాడాలి
#JSPForNewAgePolitics
Tomorrow evening between 5.30- 6.30 pm; please light a lamp for Sanatana Dharma and Religious Harmony. And take a photo or video and upload on this hashtag
#Bharathiya_culture_matters
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu 🙏🏻
@anuprubens@JanaSenaParty Dear Anup, Thank you a lot for your loving wishes. Your melodious music for ‘ Gopala Gopala’ is one of my favourite album.And I truly wish for your success. Kindly,convey my love to your son ‘Anup rubens(Jr).’��
Happy birthday Sir! @PawanKalyan
So glad you chose #VakeelSaab.
The message is important and who better to take it to every heart and mind.
Thank you 🙏🏼
Happy birthday to my first hero on screen @PawanKalyan. Learned so much from you specially how to be a better person. I wish you lots of success and happiness in future. #HappyBirthdayPawankalyan ❤️
#HBDPowerStar
చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణి���చటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
Happy birthday @PawanKalyan 😍 He’s the sole reason why I and my sister learnt to whistle. I’m still mastering in it and I had to bribe my sister to whistle on behalf of me too. Haha 😬 Can’t wait to watch your movies with my sister and make some noise 😬🤷🏻♀️
#HBDPawannKalyan
రక్షకుడో తక్షకుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు రో!
Wishing our very own ⭐️PowerStar⭐️ @PawanKalyan garu a very happy bday 🙏
#HBDPawanKalyan